Online Puja Services

Jnaanamudraam shaastrumudraam gurumudraam namaamyaham
Vanamudraam shuddhamudraam rudramudraam namaamyaham
Shaantamudraam satyamudraam vratamudraam namaamyaham
Shabaryaashrama satyena mudraam paatu sadaapi mae
Gurudakshinayaa poorvam tasyaanugraha kaarine
Sharanaagata mudraakhyam tvan mudraam dhaarayaamyaham
Chinmudraam khechareemudraam bhadramudraam namaamyaham
Shabaryaachala mudraayai namastubhyam namo namaha II

 

అయ్యప్ప సహస్ర నామావళి | Ayyappa Sahasranamavali | Lyrics in Telugu

అయ్యప్ప సహస్ర నామావళి 

ఓం శివపుత్రాయ నమః 
ఓం మహాతేజసే నమః 
ఓం శివకార్యధురంధరాయ నమః 
ఓం శివప్రదాయ నమః 
ఓం శివజ్ఞానినే నమః 

ఓం శైవధర్మసురక్షకాయ నమః 
ఓం శంఖధారిణే నమః 
ఓం సురాధ్యక్షాయ నమః 
ఓం చంద్రమౌలయే నమః 
ఓం సురోత్తమాయ నమః  

ఓం కామేశాయ నమః 
ఓం కామతేజస్వినే నమః 
ఓం కామాది ఫలసంయుతాయ నమః 
ఓం కల్యాణాయ నమః 
ఓం కోమలాంగాయ నమః 

ఓం కల్యాణఫలదాయకాయ నమః 
ఓం కరుణాబ్ధయే నమః 
ఓం కర్మదక్షాయ నమః 
ఓం కరుణారససాగరాయ నమః 
ఓం జగత్ప్రియాయ నమః  

ఓం జగద్రక్షకాయ నమః 
ఓం జగదానందదాయకాయ నమః 
ఓం జయాదిశక్తిసంసేవ్యాయ నమః 
ఓం జనాహ్లాదాయ నమః 
ఓం జిగీషుకాయ నమః 

ఓం జితేంద్రియాయ నమః 
ఓం జితక్రోధాయ నమః 
ఓం జితసేవారిసంఘకాయ నమః 
ఓం జైమిన్యాది ౠషిసంసేవ్యాయ నమః 
ఓం జరామరణనాశకాయ నమః  

ఓం జనార్దనసుతాయ నమః 
ఓం జ్యేష్ఠాయ నమః 
ఓం జ్యేష్ఠాదిగణసేవితాయ నమః 
ఓం జన్మహీనాయ నమః 
ఓం జితామిత్రాయ నమః 

ఓం జనకేనాభిపూజితాయ నమః 
ఓం పరమేష్ఠినే నమః 
ఓం పశుపతయే నమః 
ఓం పంకజాసనపూజితాయ నమః 
ఓం పురహంత్రే నమః  

ఓం పురత్రాత్రే నమః 
ఓం పరమైశ్వర్యదాయకాయ నమః 
ఓం పవనాదిసురైః సేవ్యాయ నమః 
ఓం పంచబ్రహ్మపరాయణాయ నమః 
ఓం పార్వతీతనయాయ నమః 

ఓం బ్రహ్మణే నమః 
ఓం పరానందాయ నమః 
ఓం పరాత్పరాయ నమః 
ఓం బ్రహ్మిష్ఠాయ నమః 
ఓం జ్ఞాననిరతాయ నమః  

ఓం గుణాగుణనిరూపకాయ నమః 
ఓం గుణాధ్యక్షాయ నమః 
ఓం గుణనిధయే నమః 
ఓం గోపాలేనాభిపూజితాయ నమః 
ఓం గోరక్షకాయ నమః 

ఓం గోధనాయ నమః 
ఓం గజారూఢాయ నమః 
ఓం గజప్రియాయ నమః 
ఓం గజగ్రీవాయ నమః 
ఓం గజస్కంధాయ నమః  

ఓం గభస్తయే నమః 
ఓం గోపతయే నమః 
ఓం ప్రభవే నమః 
ఓం గ్రామపాలాయ నమః 
ఓం గజాధ్యక్షాయ నమః 

ఓం దిగ్గజేనాభిపూజితాయ నమః 
ఓం గణాధ్యక్షాయ నమః 
ఓం గణపతయే నమః 
ఓం గవాంపతయే నమః 
ఓం అహర్పతయే నమః  

ఓం జటాధరాయ నమః 
ఓం జలనిభాయ నమః 
ఓం జైమిన్యాది ఋషిపూజితాయ నమః 
ఓం జలంధరనిహంత్రే నమః 
ఓం శోణాక్షాయ నమః 

ఓం శోణవాసకాయ నమః 
ఓం సురాధిపాయ నమః 
ఓం శోకహంత్రే నమః 
ఓం శోభాక్షాయ నమః 
ఓం సూర్యతైజసాయ నమః  

ఓం సురార్చితాయ నమః 
ఓం సురైర్వంద్యాయ నమః 
ఓం శోణాంగాయ నమః 
ఓం శాల్మలీపతయే నమః 
ఓం సుజ్యోతిషే నమః 

ఓం శరవీరఘ్నాయ నమః 
ఓం శరచ్చంద్రనిభాననాయ నమః 
ఓం సనకాదిమునిధ్యేయాయ నమః 
ఓం సర్వజ్ఞానప్రదాయకాయ నమః 
ఓం విభవే నమః  

ఓం హలాయుధాయ నమః 
ఓం హంసనిభాయ నమః 
ఓం హాహా హూహూముఖస్తుతాయ నమః 
ఓం హరిప్రియాయ నమః 
ఓం హరప్రియాయ నమః 

ఓం హంసాయ నమః 
ఓం హర్యక్షాసనతత్పరాయ నమః 
ఓం పావనాయ నమః 
ఓం పావకనిభాయ నమః 
ఓం భక్తపాపవినాశనాయ నమః  

ఓం భసితాంగాయ నమః 
ఓం భయత్రాత్రే నమః 
ఓం భానుమతే నమః 
ఓం భయనాశనాయ నమః 
ఓం త్రిపుండ్రకాయ నమః 

ఓం త్రినయనాయ నమః 
ఓం త్రిపుండ్రాంకితమస్తకాయ నమః 
ఓం త్రిపురఘ్నాయ నమః 
ఓం దేవవరాయ నమః 
ఓం దేవారికులనాశకాయ నమః  

ఓం దేవసేనాధిపాయ నమః 
ఓం తేజసే నమః 
ఓం తేజోరాశయే నమః 
ఓం దశాననాయ నమః 
ఓం దారుణాయ నమః 

ఓం దోషహంత్రే నమః 
ఓం దోర్దండాయ నమః 
ఓం దండనాయకాయ నమః 
ఓం ధనుష్పాణయే నమః 
ఓం ధరాధ్యక్షాయ నమః  

ఓం ధనికాయ నమః 
ఓం ధర్మవత్సలాయ నమః 
ఓం ధర్మజ్ఞాయ నమః 
ఓం ధర్మనిరతాయ నమః 
ఓం ధనుఃశాస్త్రపరాయణాయ నమః 

ఓం స్థూలకర్ణాయ నమః 
ఓం స్థూలతనవే నమః 
ఓం స్థూలాక్షాయ నమః 
ఓం స్థూలబాహుకాయ నమః 
ఓం తనూత్తమాయ నమః  

ఓం తనుత్రాణాయ నమః 
ఓం తారకాయ నమః 
ఓం తేజసాంపతయే నమః 
ఓం యోగీశ్వరాయ నమః 
ఓం యోగనిధయే నమః 

ఓం యోగీనాయ నమః 
ఓం యోగసంస్థితాయ నమః 
ఓం మందారవాటికాయ నమః 
ఓం మత్తాయ నమః 
ఓం మలయాలచలవాసభువే నమః 
 
ఓం మందారకుసుమప్రఖ్యాయ నమః 
ఓం మందమారుతసేవితాయ నమః 
ఓం మహాభాసాయ నమః 
ఓం మహావక్షసే నమః 
ఓం మనోహరమదార్చితాయ నమః 

ఓం మహోన్నతాయ నమః 
ఓం మహాకాయాయ నమః 
ఓం మహానేత్రాయ నమః 
ఓం మహాహనవే నమః 
ఓం మరుత్పూజ్యాయ నమః  

ఓం మానధనాయ నమః 
ఓం మోహనాయ నమః 
ఓం మోక్షదాయకాయ నమః 
ఓం మిత్రాయ నమః 
ఓం మేధాయై నమః 

ఓం మహౌజస్వినే నమః 
ఓం మహావర్షప్రదాయకాయ నమః 
ఓం భాషకాయ నమః 
ఓం భాష్యశాస్త్రజ్ఞాయ నమః 
ఓం భానుమతే నమః  

ఓం భానుతైజసే నమః 
ఓం భిషజే నమః 
ఓం భవానీపుత్రాయ నమః 
ఓం భవతారణకారణాయ నమః 
ఓం నీలాంబరాయ నమః 

ఓం నీలనిభాయ నమః 
ఓం నీలగ్రీవాయ నమః 
ఓం నిరంజనాయ నమః 
ఓం నేత్రత్రయాయ నమః 
ఓం నిషాదజ్ఞాయ నమః  

ఓం నానారత్నోపశోభితాయ నమః 
ఓం రత్నప్రభాయ నమః 
ఓం రమాపుత్రాయ నమః 
ఓం రమయా పరితోషితాయ నమః 
ఓం రాజసేవ్వాయ నమః 

ఓం రాజధనాయ నమః 
ఓం రణదోర్దండమండితాయ నమః 
ఓం రమణాయ నమః 
ఓం రేణుకాసేవ్యాయ నమః 
ఓం రజనీచరదారణాయ నమః  

ఓం ఈశానాయ నమః 
ఓం ఇభరాట్సేవ్యాయ నమః 
ఓం ఈషణాత్రయనాశనాయ నమః 
ఓం ఇడావాసాయ నమః 
ఓం హేమనిభాయ నమః 

ఓం హైమప్రాకారశోభితాయ నమః 
ఓం హయప్రియాయ నమః 
ఓం హయగ్రీవాయ నమః 
ఓం హంసాయ నమః 
ఓం హరిహరాత్మజాయ నమః  

ఓం హాటకస్ఫటికప్రఖ్యాయ నమః 
ఓం హంసారూఢేనసేవితాయ నమః 
ఓం వనవాసాయ నమః 
ఓం వనాధ్యక్షాయ నమః 
ఓం వామదేవాయ నమః 

ఓం వారాననాయ నమః 
ఓం వైవస్వతపతయే నమః 
ఓం విష్ణవే  నమః 
ఓం విరాడ్రూపాయ నమః 
ఓం విశాంపతియే నమః  

ఓం వేణునాదాయ నమః 
ఓం వరగ్రీవాయ నమః 
ఓం వరాభయకరాన్వితాయ నమః 
ఓం వర్చస్వినే నమః 
ఓం విపులగ్రీవాయ నమః 

ఓం విపులాక్షాయ నమః 
ఓం వినోదవతే నమః 
ఓం వైణవారణ్యవాసాయ నమః 
ఓం వామదేవేనసేవితాయ నమః 
ఓం వేత్రహస్తాయ నమః  

ఓం వేదనిధయే నమః 
ఓం వంశదేవాయ నమః 
ఓం వరాంగాయ నమః 
ఓం హ్రీంకారాయ నమః 
ఓం హ్రిమ్మనసే నమః 

ఓం హృష్టాయా నమః 
ఓం హిరణ్యాయ నమః 
ఓం హేమసంభవాయ నమః 
ఓం హుతాశాయ నమః 
ఓం హుతనిష్పన్నాయ నమః  

ఓం హుంకారాకృతిసుప్రభవే నమః 
ఓం హవ్యవాహాయ నమః 
ఓం హవ్యకరాయ నమః 
ఓం అట్టహాసాయ నమః 
ఓం అపరాహతాయ నమః 

ఓం అణురూపాయ నమః 
ఓం రూపకరాయ నమః 
ఓం అచరాయ నమః 
ఓం అతనురూపకాయ నమః 
ఓం హంసమంత్రాయ నమః  

ఓం హుతభుగే నమః 
ఓం హేమాంబరాయ నమః 
ఓం సులక్షణాయ నమః 
ఓం నీపప్రియాయ నమః 
ఓం నీలవాససే నమః 

ఓం నిధిపాలాయ నమః 
ఓం నిరాతపాయ నమః 
ఓం క్రోడహస్తాయ నమః 
ఓం తపస్త్రాత్రే నమః 
ఓం తపోరక్షకాయ నమః  

ఓం తపాహ్వయాయ నమః 
ఓం మూర్ధాభిషిక్తాయ నమః 
ఓం మానినే నమః 
ఓం మంత్రరూపాయ నమః
ఓం మృడాయ నమః 

ఓం మనవే నమః 
ఓం మేధావినే నమః 
ఓం మేధసే  నమః 
ఓం ముష్ణవే నమః 
ఓం మకరాయ నమః  

ఓం మకరాలయాయ నమః 
ఓం మార్తాండాయ నమః 
ఓం మంజుకేశాయ నమః 
ఓం మాసపాలాయ వనమః 
ఓం మహౌషధయే నమః 

ఓం శ్రోత్రియాయ నమః 
ఓం శోభమానాయ నమః 
ఓం సవిత్రే నమః 
ఓం సర్వదేశికాయ నమః 
ఓం చంద్రహాసాయ నమః  

ఓం శమాయ నమః 
ఓం శక్తాయ నమః 
ఓం శశిభాసాయ నమః 
ఓం శమాధికాయ నమః 
ఓం సుదంతాయ నమః 

ఓం సుకపోలాయ నమః 
ఓం షడ్వర్ణాయ నమః 
ఓం సంపదోఽధిపాయ నమః 
ఓం గరళాయ నమః 
ఓం కాలకంఠాయ నమః  

ఓం గోనేత్రే నమః 
ఓం గోముఖప్రభవే నమః 
ఓం కౌశికాయ నమః 
ఓం కాలదేవాయ నమః 
ఓం క్రోశకాయ నమః 

ఓం క్రౌంచభేదకాయ నమః 
ఓం క్రియాకరాయ నమః 
ఓం కృపాలవే నమః 
ఓం కరవీరకరేరుహాయ నమః 
ఓం కందర్పదర్పహారిణే నమః  

ఓం కామదాత్రే నమః 
ఓం కపాలకాయ నమః 
ఓం కైలాసవాసాయ నమః 
ఓం వరదాయ నమః 
ఓం విరోచనాయ నమః 

ఓం విభావసవే నమః 
ఓం బభ్రువాహాయ నమః 
ఓం బలాధ్యక్షాయ నమః 
ఓం ఫణామణివిభూషణాయ నమః 
ఓం సుందరాయ నమః  

ఓం సుముఖాయ నమః 
ఓం స్వచ్ఛాయ నమః 
ఓం సభాసదే నమః 
ఓం సభాకరాయ నమః 
ఓం శరానివృత్తాయ నమః 

ఓం శక్రాప్తాయ నమః 
ఓం శరణాగతపాలకాయ నమః 
ఓం తీక్ష్ణదంష్ట్రాయ నమః 
ఓం దీర్ఘజిహ్వాయ నమః 
ఓం పింగలాక్షాయ నమః  

ఓం పిశాచఘ్నే నమః 
ఓం అభేద్యాయ నమః 
ఓం అంగదాఢ్యాయ నమః 
ఓం భోజపాలాయ నమః 
ఓం భూపతయే నమః 

ఓం గృధ్రనాసాయ నమః 
ఓం అవిషహ్యాయ నమః 
ఓం దిగ్దేహాయ నమః 
ఓం దైన్యదాహకాయ నమః 
ఓం బాడవపూరితముఖాయ నమః  

ఓం వ్యాపకాయ నమః 
ఓం విషమోచకాయ నమః 
ఓం వసంతాయ నమః 
ఓం సమరక్రుద్ధాయ నమః 
ఓం పుంగవాయ నమః 

ఓం పంకజాసనాయ నమః 
ఓం విశ్వదర్పాయ నమః 
ఓం నిశ్చితజ్ఞాయ నమః 
ఓం నాగాభరణభూషితాయ నమః 
ఓం భరతాయ నమః  

ఓం భైరవాకారాయ నమః 
ఓం భరణాయ నమః 
ఓం వామనక్రియాయ నమః 
ఓం సింహాస్యాయ నమః 
ఓం సింహరూపాయ నమః 

ఓం సేనాపతయే నమః 
ఓం సకారకాయ నమః 
ఓం సనాతనాయ నమః 
ఓం సిద్ధరూపిణే నమః 
ఓం సిద్ధధర్మపరాయణాయ నమః  

ఓం ఆదిత్యరూపాయ నమః 
ఓం ఆపద్ఘ్నాయ నమః 
ఓం అమృతాబ్ధినివాసభువే నమః 
ఓం యువరాజాయ నమః 
ఓం యోగివర్యాయ నమః 

ఓం ఉషస్తేజసే నమః 
ఓం ఉడుప్రభాయ నమః 
ఓం దేవాదిదేవాయ నమః 
ఓం దైవజ్ఞాయ నమః 
ఓం తామ్రోష్ఠాయ నమః  

ఓం తామ్రలోచనాయ నమః 
ఓం పింగలాక్షాయా నమః 
ఓం పింఛచూడాయ నమః 
ఓం ఫణామణివిభూషితాయ నమః 
ఓం భుజంగభూషణాయ నమః 

ఓం భోగాయ నమః 
ఓం భోగానందకరాయ నమః 
ఓం అవ్యయాయ నమః 
ఓం పంచహస్తేనసంపూజ్యాయ నమః 
ఓం పంచబాణేన సేవితాయ నమః  

ఓం భవాయ నమః 
ఓం శర్వాయ నమః 
ఓం భానుమయాయ నమః 
ఓం ప్రాజాపత్యస్వరూపకాయ నమః 
ఓం స్వచ్ఛందాయ నమః 

ఓం ఛందఃశాస్త్రజ్ఞాయ నమః 
ఓం దాంతాయ నమః 
ఓం దేవమనుప్రభవే నమః 
ఓం దశభుజాయ నమః 
ఓం దశాధ్యక్షాయ నమః  

ఓం దానవానాం వినాశనాయ నమః 
ఓం సహస్రాక్షాయ నమః 
ఓం శరోత్పన్నాయ నమః 
ఓం శతానందసమాగమాయ నమః 
ఓం గృధ్రాద్రివాసాయ నమః 

ఓం గంభీరాయ నమః 
ఓం గంధగ్రాహాయ నమః 
ఓం గణేశ్వరాయ నమః 
ఓం గోమేధాయ నమః 
ఓం గండకావాసాయ నమః  

ఓం గోకులైః పరివారితాయ నమః 
ఓం పరివేషాయ నమః 
ఓం పదజ్ఞానినే నమః 
ఓం ప్రియంగుద్రుమవాసకాయ నమః 
ఓం గుహావాసాయ నమః 

ఓం గురువరాయ నమః 
ఓం వందనీయాయ నమః 
ఓం వదాన్యకాయ నమః 
ఓం వృత్తాకారాయ నమః 
ఓం వేణుపాణయే నమః  

ఓం వీణాదండధరాయ నమః 
ఓం హరాయ నమః 
ఓం హైమీడ్యాయ నమః 
ఓం హోతృసుభగాయ నమః 
ఓం హౌత్రజ్ఞాయ నమః 

ఓం ఓజసాంపతయే నమః 
ఓం పవమానాయ నమః 
ఓం ప్రజాతంతుప్రదాయ నమః 
ఓం దండవినాశనాయ నమః 
ఓం నిమీడ్యాయ నమః  

ఓం నిమిషార్ధజ్ఞాయ నమః 
ఓం నిమిషాకారకారణాయ నమః 
ఓం లిగుడాభాయ నమః 
ఓం లిడాకారాయ నమః 
ఓం లక్ష్మీవంద్యాయ నమః 

ఓం వరప్రభవే నమః 
ఓం ఇడాజ్ఞాయ నమః 
ఓం పింగలావాసాయ నమః 
ఓం సుషుమ్నామధ్యసంభవాయ నమః 
ఓం భిక్షాటనాయ నమః  

ఓం భీమవర్చసే నమః 
ఓం వరకీర్తయే నమః 
ఓం సభేశ్వరాయ నమః 
ఓం వాచాఽతీతాయ నమః 
ఓం వరనిధయే నమః 

ఓం పరివేత్రే నమః 
ఓం ప్రమాణకాయ నమః 
ఓం అప్రమేయాయ నమః 
ఓం అనిరుద్ధాయ నమః 
ఓం అనంతాదిత్యసుప్రభాయ నమః  

ఓం వేషప్రియాయ నమః 
ఓం విషగ్రాహాయ నమః 
ఓం వరదానకరోత్తమాయ నమః 
ఓం విపినాయ నమః 
ఓం వేదసారాయ నమః 

ఓం వేదాంతైఃపరితోషితాయ నమః 
ఓం వక్రాగమాయ నమః 
ఓం వర్చవాచాయ నమః 
ఓం బలదాత్రే నమః 
ఓం విమానవతే నమః  

ఓం వజ్రకాంతాయ నమః 
ఓం వంశకరాయ నమః 
ఓం వటురక్షావిశారదాయ నమః 
ఓం వప్రక్రీడాయ నమః 
ఓం విప్రపూజ్యాయ నమః 

ఓం వేలారాశయే నమః 
ఓం చలాళకాయ నమః 
ఓం కోలాహలాయ నమః 
ఓం క్రోడనేత్రాయ నమః 
ఓం క్రోడాస్యాయ నమః  

ఓం కపాలభృతే నమః 
ఓం కుంజరేడ్యాయ నమః 
ఓం మంజువాససే నమః 
ఓం క్రియమాణాయ నమః 
ఓం క్రియాప్రదాయ నమః 

ఓం క్రీడానాథాయ నమః 
ఓం కీలహస్తాయ నమః 
ఓం క్రోశమానాయ నమః 
ఓం బలాధికాయ నమః 
ఓం కనకాయ నమః  

ఓం హోతృభాగినే నమః 
ఓం ఖవాసాయ నమః 
ఓం ఖచరాయ నమః 
ఓం ఖగాయ నమః 
ఓం గణకాయ నమః 

ఓం గుణనిర్దిష్టాయ నమః 
ఓం గుణత్యాగినే నమః 
ఓం కుశాధిపాయ నమః 
ఓం పాటలాయ నమః 
ఓం పత్రధారిణే నమః  

ఓం పలాశాయ నమః 
ఓం పుత్రవర్ధనాయ నమః 
ఓం పితృసచ్చరితాయ నమః 
ఓం ప్రేష్టాయ నమః 
ఓం పాపభస్మపునశ్శుచయే నమః 

ఓం ఫాలనేత్రాయ నమః 
ఓం ఫుల్లకేశాయ నమః 
ఓం ఫుల్లకల్హారభూషితాయ నమః 
ఓం ఫణిసేవ్యాయ నమః 
ఓం పట్టభద్రాయ నమః  

ఓం పటవే నమః 
ఓం వాగ్మినే నమః 
ఓం వయోఽధికాయ నమః 
ఓం చోరనాట్యాయ నమః 
ఓం చోరవేషాయ నమః 

ఓం చోరఘ్నాయ నమః 
ఓం శౌర్యవర్ధనాయ నమః 
ఓం చంచలాక్షాయ నమః 
ఓం అమరకాయ నమః 
ఓం మరీచయే నమః  

ఓం మదగామికాయ నమః 
ఓం మృడాభాయ నమః 
ఓం మేషవాహాయ నమః 
ఓం మైథిల్యాయ నమః 
ఓం మోచకాయ నమః 

ఓం మనసే నమః 
ఓం మనురూపాయ నమః 
ఓం మంత్రదేవాయ నమః 
ఓం మంత్రరాశయే నమః 
ఓం మహాదృఢాయ నమః  

ఓం స్తూపిజ్ఞాయ నమః 
ఓం ధనదాత్రే నమః 
ఓం దేవవంద్యాయ నమః 
ఓం తారణాయ నమః 
ఓం యజ్ఞప్రియాయ నమః 

ఓం యమాధ్యక్షాయ నమః 
ఓం ఇభక్రీడాయ నమః 
ఓం ఇభేక్షణాయ నమః 
ఓం దధిప్రియాయ నమః 
ఓం దురాధర్షాయ నమః  

ఓం దారుపాలాయ నమః 
ఓం దనూజహనే నమః 
ఓం దామోదరాయ నమః 
ఓం దామధరాయ నమః 
ఓం దక్షిణామూర్తిరూపకాయ నమః 

ఓం శచీపూజ్యాయ నమః 
ఓం శంఖకర్ణాయ నమః 
ఓం చంద్రచూడాయ నమః 
ఓం మనుప్రియాయ నమః 
ఓం గుడరుపాయ నమః  

ఓం గుడాకేశాయ నమః 
ఓం కులధర్మపరాయణాయ నమః 
ఓం కాలకంఠాయ నమః 
ఓం గాఢగాత్రాయ నమః 
ఓం గోత్రరూపాయ నమః 

ఓం కులేశ్వరాయ నమః 
ఓం ఆనందభైరవారాధ్యాయ నమః 
ఓం హయమేధఫలప్రదాయ నమః 
ఓం దధ్యన్నాసక్తహృదయాయ నమః 
ఓం గుడాన్నప్రీతమానసాయ నమః  

ఓం ఘృతాన్నాసక్తహృదయాయ  నమః 
ఓం గౌరాంగాయ నమః 
ఓం గర్వభంజకాయ నమః 
ఓం గణేశపూజ్యాయ నమః 
ఓం గగనాయ నమః 

ఓం గణానాంపతయే నమః 
ఓం ఊర్జితాయ నమః 
ఓం ఛద్మహీనాయ నమః 
ఓం శశిరదాయ నమః 
ఓం శత్రూణాంపతయే నమః  

ఓం అంగిరసే నమః 
ఓం చరాచరమయాయ నమః 
ఓం శాంతాయ నమః 
ఓం శరభేశాయ నమః 
ఓం శతాతపాయ నమః 

ఓం వీరారాధ్యాయ నమః 
ఓం వక్రాగమాయ నమః 
ఓం వేదాంగాయ నమః 
ఓం వేదపారగాయ నమః 
ఓం పర్వతారోహణాయ నమః 
 
ఓం పూష్ణే నమః 
ఓం పరమేశాయ నమః 
ఓం ప్రజాపతయే నమః 
ఓం భావజ్ఞాయ నమః 
ఓం భవరోగఘ్నాయ నమః 

ఓం భవసాగరతారణాయ నమః 
ఓం చిదగ్నిదేహాయ నమః 
ఓం చిద్రూపాయ నమః 
ఓం చిదానందాయ నమః 
ఓం చిదాకృతయే నమః  

ఓం నాట్యప్రియాయ నమః 
ఓం నరపతయే నమః 
ఓం నరనారాయణార్చితాయ నమః 
ఓం నిషాదరాజాయ నమః 
ఓం నీహారాయ నమః 

ఓం నేష్ట్రే నమః 
ఓం నిష్టురభాషణాయ నమః 
ఓం నిమ్నప్రియాయ నమః 
ఓం నీలనేత్రాయ నమః 
ఓం నీలాంగాయ నమః  

ఓం నీలకేశకాయ నమః 
ఓం సింహాక్షాయ నమః 
ఓం సర్వవిఘ్నేశాయ నమః 
ఓం సామవేదపరాయాణాయ నమః 
ఓం సనకాదిమునిధ్యేయాయ నమః 

ఓం శర్వరీశాయ నమః 
ఓం షడాననాయ నమః 
ఓం సురూపాయ నమః 
ఓం సులభాయ నమః 
ఓం స్వర్గాయ నమః  

ఓం శచీనాథేనపూజితాయ నమః 
ఓం కాకీనాయ నమః 
ఓం కామదహనాయ నమః 
ఓం దగ్ధపాపాయ నమః 
ఓం ధరాధిపాయ నమః 

ఓం దామగ్రంధినే నమః 
ఓం శతస్త్రీశాయ నమః 
ఓం తంత్రీపాలాయ నమః 
ఓం తారకాయ నమః 
ఓం తామ్రాక్షాయ నమః  

ఓం తీక్ష్ణదంష్ట్రాయ నమః 
ఓం తిలభోజ్యాయ నమః 
ఓం తిలోదరాయ నమః 
ఓం మాండుకర్ణాయ నమః 
ఓం మృడాధీశాయ నమః 

ఓం మేరువర్ణాయ నమః 
ఓం మహోదరాయ నమః 
ఓం మార్త్తాండభైరవారాధ్యాయ నమః 
ఓం మణిరూపాయ నమః 
ఓం మరుద్వహాయ నమః  

ఓం మాషప్రియాయ నమః 
ఓం మధుపానాయ నమః 
ఓం మృణాలాయ నమః 
ఓం మోహినీపతయే నమః 
ఓం మహాకామేశతనయాయ నమః 

ఓం మాధవాయ నమః 
ఓం మదగర్వితాయ నమః 
ఓం మూలాధారాంబుజావాసాయ నమః 
ఓం మూలవిద్యాస్వరూపకాయ నమః 
ఓం స్వాధిష్ఠానమయాయ నమః  

ఓం స్వస్థాయ నమః 
ఓం స్వస్తివాక్యాయ నమః 
ఓం స్రువాయుధాయ నమః 
ఓం మణిపూరాబ్జనిలయాయ నమః 
ఓం మహాభైరవపూజితాయ నమః 

ఓం అనాహతాబ్జరసికాయ నమః 
ఓం హ్రీంకారరసపేశలాయ నమః 
ఓం భూమధ్యవాసాయ నమః 
ఓం భూకాంతాయ నమః 
ఓం భరద్వాజప్రపూజితాయ నమః  

ఓం సహస్రారాంబుజావాసాయ నమః 
ఓం సవిత్రే నమః 
ఓం సామవాచకాయ నమః 
ఓం ముకుందాయ నమః 
ఓం గుణాతీతాయ నమః 

ఓం గుణపూజ్యాయ నమః 
ఓం గుణాశ్రయాయ నమః 
ఓం ధన్యాయ నమః 
ఓం ధనభృతే నమః 
ఓం దాహాయ నమః  

ఓం ధనదానకరాంబుజాయ నమః 
ఓం మహాశయాయ నమః 
ఓం మహాతీతాయ నమః 
ఓం మాయాహీనాయ నమః 
ఓం మదార్చితాయ నమః 

ఓం మాఠరాయ నమః 
ఓం మోక్షఫలదాయ నమః 
ఓం సద్వైరికులనాశనాయ నమః 
ఓం పింగలాయ నమః 
ఓం పింఛచూడాయ నమః  

ఓం పిశితాశపవిత్రకాయ నమః 
ఓం పాయసాన్నప్రియాయ నమః 
ఓం పర్వపక్షమాసవిభాజకాయ నమః 
ఓం వజ్రభూషాయ నమః 
ఓం వజ్రకాయాయ నమః 

ఓం విరించాయ నమః 
ఓం వరవక్షణాయ నమః 
ఓం విజ్ఞానకలికావృందాయ నమః 
ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః 
ఓం డంభఘ్నాయ నమః  

ఓం దామఘోషఘ్నాయ నమః 
ఓం దాసపాలాయ నమః 
ఓం తపౌజసాయ నమః 
ఓం ద్రోణకుంభాభిషిక్తాయ నమః 
ఓం ద్రోహినాశాయ నమః 

ఓం తపాతురాయ నమః 
ఓం మహావీరేంద్రవరదాయ నమః 
ఓం మహాసంసారనాశనాయ నమః 
ఓం లాకినీహాకినీలబ్ధాయ నమః 
ఓం లవణాంభోధితారణాయ నమః  

ఓం కాకిలాయ నమః 
ఓం కాలపాశఘ్నాయ నమః 
ఓం కర్మబంధవిమోచకాయ నమః 
ఓం మోచకాయ నమః 
ఓం మోహనిర్భిన్నాయ నమః 

ఓం భగారాధ్యాయ నమః 
ఓం బృహత్తనవే నమః 
ఓం అక్షయాయ నమః 
ఓం అక్రూరవరదాయ నమః 
ఓం వక్రాగమవినాశనాయ నమః  

ఓం డాకీనాయ నమః 
ఓం సూర్యతేజస్వినే నమః 
ఓం సర్పభూషాయ నమః 
ఓం సద్గురవే నమః 
ఓం స్వతంత్రాయ నమః 

ఓం సర్వతంత్రేశాయ నమః 
ఓం దక్షిణాదిగధీశ్వరాయ నమః 
ఓం సచ్చిదానందకలికాయ నమః 
ఓం ప్రేమరూపాయ నమః 
ఓం ప్రియంకరాయ నమః  

ఓం మిథ్యాజగదధిష్టానాయ నమః 
ఓం ముక్తిదాయ నమః 
ఓం ముక్తిరూపకాయ నమః 
ఓం ముముక్షవే నమః 
ఓం కర్మఫలదాయ నమః 

ఓం మార్గదక్షాయ నమః 
ఓం కర్మణాయ నమః 
ఓం మహాబుద్ధాయ నమః 
ఓం మహాశుద్ధాయ నమః 
ఓం శుకవర్ణాయ నమః  

ఓం శుకప్రియాయ నమః 
ఓం సోమప్రియాయ నమః 
ఓం సురప్రియాయ నమః 
ఓం పర్వారాధనతత్పరాయ నమః 
ఓం అజపాయ నమః 

ఓం జనహంసాయ నమః 
ఓం ఫలపాణిప్రపూజితాయ నమః 
ఓం అర్చితాయ నమః 
ఓం వర్ధనాయ నమః 
ఓం వాగ్మినే నమః  

ఓం వీరవేషాయ నమః 
ఓం విధుప్రియాయ నమః 
ఓం లాస్యప్రియాయ నమః 
ఓం లయకరాయ నమః 
ఓం లాభాలాభవివర్జితాయ నమః 

ఓం పంచాననాయ నమః 
ఓం పంచగూడాయ నమః 
ఓం పంచయజ్ఞఫలప్రదాయ నమః 
ఓం పాశహస్తాయ నమః 
ఓం పావకేశాయ నమః  

ఓం పర్జన్యసమగర్జనాయ నమః 
ఓం పాపారయే నమః 
ఓం పరమోదారాయ నమః 
ఓం ప్రజేశాయ నమః 
ఓం పంకనాశనాయ నమః 

ఓం నష్టకర్మణే నమః 
ఓం నష్టవైరాయ నమః 
ఓం ఇష్టసిద్ధిప్రదాయకాయ నమః 
ఓం నాగాధీశాయ నమః 
ఓం నష్టపాపాయ నమః 

ఓం ఇష్టనామవిధాయకాయ నమః 
ఓం సామరస్యాయ నమః 
ఓం అప్రమేయాయ నమః 
ఓం పాషండినే నమః 
ఓం పర్వతప్రియాయ నమః 

ఓం పంచకృత్యపరాయ నమః 
ఓం పాత్రే నమః 
ఓం పంచపంచాతిశాయికాయ నమః 
ఓం పద్మాక్షాయ నమః 
ఓం పద్మవదనాయ నమః  

ఓం పావకాభాయ నమః 
ఓం ప్రియంకరాయ నమః 
ఓం కార్తస్వరాంగాయ నమః 
ఓం గౌరాంగాయ నమః 
ఓం గౌరీపుత్రాయ నమః 

ఓం ధనేశ్వరాయ నమః 
ఓం గణేశాశ్లిష్టదేహాయ నమః 
ఓం శితాంశవే నమః 
ఓం శుభదీధితయే నమః 
ఓం దక్షధ్వంసాయ నమః
  
ఓం దక్షకరాయ నమః 
ఓం వరాయ నమః 
ఓం కాత్యాయనీసుతాయ నమః 
ఓం సుముఖాయ నమః 
ఓం మార్గణాయ నమః 

ఓం గర్భాయ నమః 
ఓం గర్వభంగాయ నమః 
ఓం కుశాసనాయ నమః 
ఓం కులపాలపతయే నమః 
ఓం శ్రేష్ఠాయ నమః  

ఓం పవమానాయ నమః 
ఓం ప్రజాధిపాయ నమః 
ఓం దర్శప్రియాయ నమః 
ఓం నిర్వికారాయ నమః 
ఓం దీర్ఘకాయాయ నమః 

ఓం దివాకరాయ నమః 
ఓం భేరినాదప్రియాయ నమః 
ఓం వృందాయ నమః 
ఓం బృహత్సేనాయ నమః 
ఓం సుపాలకాయ నమః  

ఓం సుబ్రహ్మణే నమః 
ఓం బ్రహ్మరసికాయ నమః 
ఓం రసజ్ఞాయ నమః 
ఓం రజతాద్రిభాసే నమః 
ఓం తిమిరఘ్నాయ నమః 

ఓం మిహిరాభాయ నమః 
ఓం మహానీలసమప్రభాయ నమః 
ఓం శ్రీచందనవిలిప్తాంగాయ నమః 
ఓం శ్రీపుత్రాయ నమః 
ఓం శ్రీతరుప్రియాయ నమః  

ఓం లాక్షావర్ణాయ నమః 
ఓం లసత్కర్ణాయ నమః 
ఓం రజనీధ్వంసిసన్నిభాయ నమః 
ఓం బిందుప్రియాయ నమః 
ఓం అంబికాపుత్రాయ నమః 

ఓం బైందవాయ నమః 
ఓం బలనాయకాయ నమః 
ఓం ఆపన్నతారకాయ నమః 
ఓం తప్తాయ నమః 
ఓం తప్తకృఛ్రఫలప్రదాయ నమః 
 
ఓం మరుద్వృధాయ నమః 
ఓం మహాఖర్వాయ నమః 
ఓం చిరావాసయ నమః 
ఓం శిఖిప్రియాయ నమః 
ఓం ఆయుష్మతే నమః 

ఓం అనఘాయ నమః 
ఓం దూతాయ నమః 
ఓం ఆయుర్వేదపరాయణాయ నమః 
ఓం హంసాయ నమః 
ఓం పరమహంసాయ నమః  

ఓం అవధూతాశ్రమప్రియాయ నమః 
ఓం అశ్వవేగాయ నమః 
ఓం అశ్వహృదయాయ నమః 
ఓం హయధైర్యాయ ఫలప్రదాయ నమః 
ఓం సుముఖాయ నమః 

ఓం దుర్ముఖాయ నమః 
ఓం విఘ్నాయ నమః 
ఓం నిర్విఘ్నాయ నమః 
ఓం విఘ్ననాశనాయ నమః 
ఓం ఆర్యాయ నమః  

ఓం నాథాయ నమః 
ఓం అర్యమాభాసాయ నమః 
ఓం ఫాల్గునాయ నమః 
ఓం ఫాలలోచనాయ నమః 
ఓం అరాతిఘ్నాయ నమః 

ఓం ఘనగ్రీవాయ నమః 
ఓం గ్రీష్మసూర్యసమప్రభాయ నమః 
ఓం కిరీటినే నమః 
ఓం కల్పశాస్త్రజ్ఞాయ నమః 
ఓం కల్పానలవిధాయకాయ నమః 
 
ఓం జ్ఞానవిజ్ఞానఫలదాయ నమః 
ఓం విరించారివినాశనాయ నమః 
ఓం వీరమార్తాండవరదాయ నమః 
ఓం వీరబాహవే నమః 
ఓం పూర్వజాయ నమః 

ఓం వీరసింహాసనాయ నమః 
ఓం విజ్ఞాయ నమః 
ఓం వీరకార్యాయ నమః 
ఓం అస్తదానవాయ నమః 
ఓం నరవీరసుహృద్భ్రాత్రే నమః  

ఓం నాగరత్నవిభూషితాయ నమః 
ఓం వాచస్పతయే నమః 
ఓం పురారాతయే నమః 
ఓం సంవర్త్తాయ నమః 
ఓం సమరేశ్వరాయ నమః 

ఓం ఉరువాగ్మినే నమః 
ఓం ఉమాపుత్రాయ నమః 
ఓం ఉడులోకసురక్షకాయ నమః 
ఓం శృంగారరససంపూర్ణాయ నమః 
ఓం సిందూరతిలకాంగితాయ నమః  

ఓం కుంకుమాంకిత సర్వాంగాయ నమః 
ఓం కాలకేయవినాశాయ నమః 
ఓం మత్తనాగప్రియాయ నమః 
ఓం నేత్రే నమః 
ఓం నాగగంధర్వపూజితాయ నమః 

ఓం సుస్వప్నబోధకాయ నమః 
ఓం బోధాయ నమః 
ఓం గౌరీదుఃస్వప్ననాశనాయ నమః 
ఓం చింతారాశిపరిధ్వంసినే నమః 
ఓం చింతామణివిభూషితాయ నమః  

ఓం చరాచరజగత్స్రష్టే నమః 
ఓం చలత్కుండలకర్ణయుగే నమః 
ఓం ముకురాస్యాయ నమః 
ఓం మూలనిధయే నమః 
ఓం నిధిద్వయనిషేవితాయ నమః 

ఓం నీరాజనప్రీతమనసే నమః 
ఓం నీలనేత్రాయ నమః 
ఓం నయప్రదాయ నమః 
ఓం కేదారేశాయ నమః 
ఓం కిరాతాయ నమః  

ఓం కాలాత్మనే నమః 
ఓం కల్పవిగ్రహాయ నమః 
ఓం కల్పాంతభైరవారాధ్యాయ నమః 
ఓం కంకపత్రశరాయుధాయ నమః 
ఓం కలాకాష్ఠాస్వరూపాయ నమః 

ఓం ఋతువర్షాదిమాసవతే నమః 
ఓం దినేశమండలావాసాయ నమః 
ఓం వాసవాభిప్రపూజితాయ నమః 
ఓం బహూలాస్తంబకర్మజ్ఞాయ నమః 
ఓం పంచాశద్వర్ణరూపకాయ నమః  

ఓం చింతాహీనాయ నమః 
ఓం చిదాక్రాంతాయ నమః 
ఓం చారుపాలాయ నమః 
ఓం హలాయుధాయ నమః 
ఓం బంధూకకుసుమప్రఖ్యాయ నమః 

ఓం పరగర్వవిభంజనాయ నమః 
ఓం విద్వత్తమాయ నమః 
ఓం విరాధఘ్నాయ నమః 
ఓం సచిత్రాయ నమః 
ఓం చిత్రకర్మకాయ నమః  

ఓం సంగీతలోలుపమనసే నమః 
ఓం స్నిగ్ధగంభీరగర్జితాయ నమః 
ఓం తుంగవక్త్రాయ నమః 
ఓం స్తవరసాయ నమః 
ఓం అభ్రాభాయ నమః 

ఓం భ్రమరేక్షణాయ నమః 
ఓం లీలాకమలహస్తాబ్జాయ నమః 
ఓం బాలకుందవిభూషితాయ నమః 
ఓం లోధ్రప్రసవశుద్ధాభాయ నమః 
ఓం శిరీషకుసుమప్రియాయ నమః  

ఓం త్రస్తత్రాణకరాయ నమః 
ఓం తత్త్వాయ  నమః 
ఓం తత్త్వవాక్యార్ధబోధకాయ నమః 
ఓం వర్షీయసే నమః 
ఓం విధిస్తుత్యాయ నమః 

ఓం వేదాంతప్రతిపాదకాయ నమః 
ఓం మూలభుతాయ నమః 
ఓం మూలతత్వాయ నమః 
ఓం మూలకారణవిగ్రహాయ నమః 
ఓం ఆదినాథాయ నమః  

ఓం అక్షయఫలాయ నమః 
ఓం పాణిజన్మనే నమః 
ఓం అపరాజితాయ నమః 
ఓం గానప్రియాయ నమః 
ఓం గానలోలాయ నమః 

ఓం మహేశాయ నమః 
ఓం విజ్ఞమానసాయ నమః 
ఓం గిరిజాస్తన్యరసికాయ నమః 
ఓం గిరిరాజవరస్తుతాయ నమః 
ఓం పీయూషకుంభహస్తాబ్జాయ నమః  

ఓం పాశత్యాగినే నమః 
ఓం చిరంతనాయ నమః 
ఓం సుధాలాలసవక్త్రాబ్జాయ నమః 
ఓం సురద్రుమఫలేప్సితాయ నమః 
ఓం రత్నహాటకభూషాంగాయ నమః 

ఓం రావణాభిప్రపూజితాయ నమః 
ఓం కనత్కాలేయసుప్రీతాయ నమః 
ఓం క్రౌంచగర్వవినాశనాయ నమః 
ఓం అశేషజనసమ్మోహనాయ నమః 
ఓం ఆయుర్విద్యాఫలప్రదాయ నమః  

ఓం అవబద్ధదుకూలాంగాయ నమః 
ఓం హారాలంకృతకంధరాయ నమః 
ఓం కేతకీకుసుమప్రియాయ నమః 
ఓం కలభైఃపరివారితాయ నమః 
ఓం కేకాప్రియాయ నమః 

ఓం కార్తికేయాయ నమః 
ఓం సారంగనినదప్రియాయ నమః 
ఓం చాతకాలాపసంతుష్టాయ నమః 
ఓం చమరీమృగసేవితాయ నమః 
ఓం ఆమ్రకూటాద్రిసంచారాయ నమః  

ఓం ఆమ్నాయఫలదాయకాయ నమః 
ఓం ధృతాక్షసూత్రపాణయే నమః 
ఓం అక్షిరోగవినాశనాయ నమః 
ఓం ముకుందపూజ్యాయ నమః 
ఓం మోహాంగాయ నమః 

ఓం మునిమానసతోషితాయ నమః 
ఓం తైలాభిషిక్తసుశిరసే నమః 
ఓం తర్జనీముద్రికాయుతాయ నమః 
ఓం తటాతకామనఃప్రీతాయ నమః 
ఓం తమోగుణవినాశనాయ నమః 
 
ఓం అనామయాయ నమః 
ఓం అనాదర్శాయ నమః 
ఓం అర్జునాభాయ నమః 
ఓం హుతప్రియాయ నమః 
ఓం షాడ్గుణ్యపరిసంపూర్ణాయ నమః 

ఓం సప్తాశ్వాదిగ్రహైః స్తుతాయ నమః 
ఓం వీతశోకాయ నమః 
ఓం ప్రసాదజ్ఞాయ నమః 
ఓం సప్తప్రాణవరప్రదాయ నమః 
ఓం సప్తార్చిషే నమః  

ఓం త్రినయనాయ నమః 
ఓం త్రివేణీఫలదాయకాయ నమః 
ఓం కృష్ణవర్త్మనే నమః 
ఓం దేవముఖాయ నమః 
ఓం దారుమండలమధ్యకాయ నమః 

ఓం వీరనూపురపాదాబ్జాయ నమః 
ఓం వీరకంకణపాణిమతే నమః 
ఓం విశ్వమూర్తయే నమః 
ఓం శుద్ధముఖాయ నమః 
ఓం శుద్ధభస్మానులేపనాయ నమః  

ఓం శుంభధ్వంసిన్యాసంపూజ్యాయ నమః 
ఓం రక్తబీజకులాంతకాయ నమః 
ఓం నిషాదాదిసురప్రీతాయ నమః 
ఓం నమస్కారఫలప్రదాయ నమః 
ఓం భక్తారిపంచతాదాయినే నమః 

ఓం సజ్జీకృతశరాయుధాయ నమః 
ఓం అభయంకరమంత్రజ్ఞాయ నమః 
ఓం కుబ్జికామంత్రవిగ్రహాయ నమః 
ఓం ధూమ్రాశ్వాయ నమః 
ఓం ఉగ్రతేజస్వినే నమః  

ఓం దశకంఠవినాశనాయ నమః 
ఓం ఆశుగాయుధహస్తాబ్జాయ నమః 
ఓం గదాయుధకరాంబుజాయ నమః 
ఓం పాశాయుధసుపాణయే నమః 
ఓం కపాలాయుధసద్భుజాయ నమః 

ఓం సహస్రశీర్షవదనాయ నమః 
ఓం సహస్రద్వయలోచనాయ నమః 
ఓం నానాహేతయే నమః 
ఓం ధనుష్పాణయే నమః 
 ఓం నానాస్రగ్భూషణప్రియాయ నమః  

ఓం ఆశ్యామకోమలతనవే నమః 
ఓం ఆరక్తాపాంగలోచనాయ నమః 
ఓం ద్వాదశాహక్రతుప్రీతాయ నమః 
ఓం పౌండరీకఫలప్రదాయ నమః 
ఓం అప్తోఽర్యామక్రతుమయాయ నమః 

ఓం చయనాదిఫలప్రదాయ నమః 
ఓం పశుబంధస్యఫలదాయ నమః 
ఓం వాజపేయాత్మదైవతాయ నమః 
ఓం ఆబ్రహ్మకీటజననావనాత్మనే నమః  
ఓం చంపకప్రియాయ నమః 

ఓం పశుపాశవిభాగజ్ఞాయ నమః 
ఓం పరిజ్ఞానప్రదాయకాయ నమః 
ఓం కల్పేశ్వరాయ నమః 
ఓం కల్పవర్యాయ నమః 
ఓం జాతవేదప్రభాకరాయ నమః 

ఓం కుంభీశ్వరాయ నమః 
ఓం కుంభపాణయే నమః 
ఓం కుంకుమాక్తలలాటకాయ నమః 
ఓం శిలీంధ్రపత్రసంకాశాయ నమః  
ఓం సింహవక్త్రప్రమర్దనాయ నమః 

ఓం కోకిలక్వణనాకర్ణినే నమః 
ఓం కాలనాశనతత్పరాయ నమః 
ఓం నైయాయికమతఘ్నాయ నమః 
ఓం బౌద్ధసంఘవినాశనాయ నమః 
ఓం ధృతహేమాబ్జపాణయే నమః 

ఓం హోమసంతుష్టమానసాయ
ఓం పితృయజ్ఞస్యఫలదాయ నమః 
ఓం పితృవజ్జనరక్షకాయ నమః 
ఓం పదాతికర్మనిరతాయ నమః 
ఓం పృషదాజ్యప్రదాయకాయ నమః  

ఓం మహాసురవధోద్యుక్తాయ నమః 
ఓం స్వాస్త్రప్రత్యస్త్రవర్షకాయ నమః 
ఓం మహావర్షతిరోధానాయ నమః 
ఓం నాగాభృతకరాంబుజాయ నమః 
ఓం నమఃస్వాహావషడ్వౌషట్వల్లవప్రతిపాదకాయ నమః 

ఓం మహీరసదృశగ్రీవాయ నమః 
ఓం మహీరసదృశస్తవాయ నమః 
ఓం తంత్రీవాదనహస్తాగ్రాయ నమః 
ఓం సంగీతప్రియమానసాయ నమః  
ఓం చిదంశముకురావాసాయ నమః 

ఓం మణికూటాద్రిసంచారాయ నమః 
ఓం లీలాసంచారతనుకాయ నమః 
ఓం లింగశాస్త్రప్రవర్తకాయ నమః 
ఓం రాకేందుద్యుతిసంపన్నాయ నమః 
ఓం యాగకర్మఫలప్రదాయ నమః 

ఓం మైనాకగిరిసంచారిణే నమః 
ఓం మధువంశవినాశనాయ నమః 
ఓం తాలఖండపురావాసాయ నమః 
ఓం తమాలనిభతేజసే నమః 
ఓం పూర్ణాపుష్కలాంబాసమేత శ్రీహరిహరపుత్రస్వామినే నమః  

|| ఇతి  శ్రీ ధర్మశాస్తా అథవా శ్రీ హరిహరపుత్ర సహస్రనామావళిః సంపూర్ణం ||

 

 

Ayyappa, Swami Saranam Ayyappa, Hariharasutha, sahasranamam, sahasranamavali, sahasra, namavali

Videos View All

Sri Ayyappa Astothara Satha namavali
అయ్యప్ప సహస్ర నామావళి

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda