భగవంతుడు ఒక భక్తికి మాత్రమే లొంగుతాడు

34.200.222.93
భగవంతుడు 
ఒక భక్తికి మాత్రమే లోంగుతాడు 

మీరు ఈ జన్మలోనే ఏదో ఒక మార్గం ఎన్నుకోని తరించండి

అ భక్తి నవవిధములు
1 ( శ్రవణం ) భక్తి చేత పరిక్షిత్ మహరాజు తరించాడు
2 ( కీర్తణం ) చేత శుక మహర్షి తరించాడు
3 ( స్మరణం ) చేత ప్రహ్లదుడు తరించాడు
4 ( పాదసేవనం ) తో లక్ష్మణుడు తరించాడు
5 ( అర్చణం ) తో పృధు చక్రవర్తి తరించాడు
6 ( వందనం ) చేత అక్రూరుడు తరించాడు
7 ( దాస్య భక్తి ) చేత హనుమంతుడు తరించాడు
8 ( సఖ్యం ) భక్తి చేత అర్జునుడు తరించాడు
9 ( ఆత్మనివేదనం ) తో బలిచక్రవర్తి తరించారు
 
-   రాజేంద్రప్రసాద్ తాళ్లూరి 
 

Quote of the day

What is Art? It is the response of man's creative soul to the call of the Real.…

__________Rabindranath Tagore