ఈ పాశ్చాత్య తత్వవేత్తల నమ్మకాలను చదివారా?

3.215.177.171
మీరు ఈ పాశ్చాత్య తత్వవేత్తల నమ్మకాలను  చదివారా? 
 
లేకపోతే చదవండి 
అందరికి తెలియచేయండి
 
1. లియో టాల్స్టాయ్ (1828-1910)
హిందువులు మరియు హిందుత్వ౦ ఒకరోజు ప్రపంచాన్ని పరిపాలిస్తారు ఎందుకంటే ఇది జ్ఞానం మరియు వివేకం యొక్కకలయిక.
 
2. హెర్బర్ట్ వెల్స్ (1846 - 1946):
హిందూత్వ ప్రభావాన్ని పునరుద్ధరించే వరకూ ఎన్నో తరాలు దురాక్రమణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదో ఒకరోజు ప్రపంచ౦ ఆకర్షించబడుతుంది. ఆ రోజున ప్రపంచం ప్రశాంతంగా నివసించనుంది.
 
3. ఆల్బర్ట్ ఐన్స్టీన్ (1879-1955):
తన మేధస్సు మరియు అవగాహన ద్వారా యూదులు ఏమి చేయలేరనేది నేను గ్రహించాను. హిందూత్వంలో శాంతికి దారితీసే శక్తి ఉంది.
 
4. హుస్టన్ స్మిత్ (1919):
నాకు తెలుసు.. ఒక హిందువు తన తెలివి మరియు అవగాహన బయటపెడితే, హిందూత్వం లో ఉన్న శక్తి శాంతికి దారితీస్తుంది.
 
5. మైఖేల్ నోస్ట్రాడమస్ (1503 - 1566):
ఐరోపాలో హిందుత్వ౦.. పాలించే మతం అవుతుంది. మరియూ ఐరోపా ప్రసిద్ధ నగరం "హిందూ మతం" రాజధానిగా అవుతుంది.
 
6. బెర్ట్రాండ్ రస్సెల్ (1872 - 1970):
నేను హిందూత్వం గురించి చదివాక గ్రహించాను..  ప్రపంచమంతటి మరియు మొత్తం మానవాళి యొక్క మతం అని తెలుసుకున్నాను. హిందూత్వ౦ ఐరోపా అంతటా మరియు ప్రపంచమంతటా వ్యాప్తి చెందుతుంది, హిందూ మతం యొక్క గొప్ప ఆలోచనాపరులు ఆవిర్భవిస్తారు. ఒకరోజు హిందువులు ప్రపంచం యొక్క నిజమైన ఉద్దీపనకు వస్తారు. .
 
7. గోస్టా లోబోన్ (1841 - 1931):
హిందువులు శాంతి మరియు సయోధ్య గురించి మాట్లాడతారు. వారి సంస్కరణల విశ్వాసాన్ని అభినందించడానికి నేను క్రైస్తవులను ఆహ్వానిస్తున్నాను.
 
8. బెర్నార్డ్ షా (1856 - 1950):
మొత్తం ప్రపంచం అంతా ఏదో ఒకరోజు  హిందూత్వాన్ని అంగీకరిస్తుంది. అసలు పేరును కూడా అంగీకరించకపోతే అది ఏ "పేరు"తో అయినా అంగీకరించబడుతుంది. హిందూత్వాన్ని పశ్చిమ దేశాలు అంగీకరించాలి, హిందూ మతం ప్రపంచంలో "అధ్యయనం" చేసుకునే వారి మతం.
 
9. జోహన్ గీత్ (1749 - 1832):
మనమందరం ఇప్పుడు లేదా తరువాత అయినా సరే హిందూమతాన్ని అంగీకరించాలి మరియు ఇదే నిజమైన మతం.
 
భారతదేశం లో పుట్టీ, పెరిగీ, ఈ గాలి పీలుస్తూ, ఈ మట్టి నుండి వస్తున్న అన్న౦ తింటూ కూడా మన గొప్పదనాన్ని మనమే గ్రహించక పనికి రాని చెత్త అంతా గొప్పదనుకుంటూ తిరుగుతున్నాం !!!
 
జనులారా... ఇది మన "సనాతన ధర్మం" యొక్క గొప్పతనం.  ఏనాడో ఉన్న ఆంగ్లులు మన హైందవం గురించి ఎంత గొప్పగా చెప్పారో చూసారా! :) 
అందరికీ తెలిసేలా గర్వంగా చెప్పండి. 
 
- సేకరణ       
 
 

Quote of the day

Time is not measured by the passing of years but by what one does, what one feels, and what one achieves.…

__________Jawaharlal Nehru