Online Puja Services

Ya Devi Sarva Bhutesu Maa rupena samsthita I

Ya Devi Sarva Bhutesu Shakti rupena samsthita II

Ya Devi Sarva Bhutesu Buddhi rupena samsthita I

Ya Devi Sarva Bhutesu Laxmi rupena samsthita II

Namastasyai Namsatasyai Namastasyai Namo Namah II

మంత్ర మాతృకా పుష్ప మాలా స్తవం | Mantra Matruka Pushpa Mala Sthavam | Lyrics in Telugu

 

మంత్ర మాతృకా పుష్ప మాలా స్తవ

కల్లోలోల్లసితామృతాబ్ధిలహరీమధ్యే విరాజన్మణి-
-ద్వీపే కల్పకవాటికాపరివృతే కాదంబవాట్యుజ్జ్వలే ।
రత్నస్తంభసహస్రనిర్మితసభామధ్యే విమానోత్తమే
చింతారత్నవినిర్మితం జనని తే సింహాసనం భావయే ॥ 1 ॥

ఏణాంకానలభానుమండలలసచ్ఛ్రీచక్రమధ్యే స్థితాం
బాలార్కద్యుతిభాసురాం కరతలైః పాశాంకుశౌ బిభ్రతీమ్ ।
చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం
తాం త్వాం చంద్రకళావతంసమకుటాం చారుస్మితాం భావయే ॥ 2 ॥

ఈశానాదిపదం శివైకఫలదం రత్నాసనం తే శుభం
పాద్యం కుంకుమచందనాదిభరితైరర్ఘ్యం సరత్నాక్షతైః ।
శుద్ధైరాచమనీయకం తవ జలైర్భక్త్యా మయా కల్పితం
కారుణ్యామృతవారిధే తదఖిలం సంతుష్టయే కల్పతామ్ ॥ 3 ॥

లక్ష్యే యోగిజనస్య రక్షితజగజ్జాలే విశాలేక్షణే
ప్రాలేయాంబుపటీరకుంకుమలసత్కర్పూరమిశ్రోదకైః ।
గోక్షీరైరపి నారికేలసలిలైః శుద్ధోదకైర్మంత్రితైః
స్నానం దేవి ధియా మయైతదఖిలం సంతుష్టయే కల్పతామ్ ॥ 4 ॥

హ్రీం‍కారాంకితమంత్రలక్షితతనో హేమాచలాత్సంచితైః
రత్నైరుజ్జ్వలముత్తరీయసహితం కౌసుంభవర్ణాంశుకమ్ ।
ముక్తాసంతతియజ్ఞసూత్రమమలం సౌవర్ణతంతూద్భవం
దత్తం దేవి ధియా మయైతదఖిలం సంతుష్టయే కల్పతామ్ ॥ 5 ॥

హంసైరప్యతిలోభనీయగమనే హారావలీముజ్జ్వలాం
హిందోలద్యుతిహీరపూరితతరే హేమాంగదే కంకణే ।
మంజీరౌ మణికుండలే మకుటమప్యర్ధేందుచూడామణిం
నాసామౌక్తికమంగులీయకటకౌ కాంచీమపి స్వీకురు ॥ 6 ॥

సర్వాంగే ఘనసారకుంకుమఘనశ్రీగంధపంకాంకితం
కస్తూరీతిలకం చ ఫాలఫలకే గోరోచనాపత్రకమ్ ।
గండాదర్శనమండలే నయనయోర్దివ్యాంజనం తేఽంచితం
కంఠాబ్జే మృగనాభిపంకమమలం త్వత్ప్రీతయే కల్పతామ్ ॥ 7 ॥

కహ్లారోత్పలమల్లికామరువకైః సౌవర్ణపంకేరుహై-
-ర్జాతీచంపకమాలతీవకులకైర్మందారకుందాదిభిః ।
కేతక్యా కరవీరకైర్బహువిధైః క్లుప్తాః స్రజో మాలికాః
సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే గృహ్యతామ్ ॥ 8 ॥

హంతారం మదనస్య నందయసి యైరంగైరనంగోజ్జ్వలై-
-ర్యైర్భృంగావలినీలకుంతలభరైర్బధ్నాసి తస్యాశయమ్ ।
తానీమాని తవాంబ కోమలతరాణ్యామోదలీలాగృహా-
-ణ్యామోదాయ దశాంగగుగ్గులుఘృతైర్ధూపైరహం ధూపయే ॥ 9 ॥

లక్ష్మీముజ్జ్వలయామి రత్ననివహోద్భాస్వత్తరే మందిరే
మాలారూపవిలంబితైర్మణిమయస్తంభేషు సంభావితైః ।
చిత్రైర్హాటకపుత్రికాకరధృతైర్గవ్యైర్ఘృతైర్వర్ధితై-
-ర్దివ్యైర్దీపగణైర్ధియా గిరిసుతే సంతుష్టయే కల్పతామ్ ॥ 10 ॥

హ్రీం‍కారేశ్వరి తప్తహాటకకృతైః స్థాలీసహస్రైర్భృతం
దివ్యాన్నం ఘృతసూపశాకభరితం చిత్రాన్నభేదం తథా ।
దుగ్ధాన్నం మధుశర్కరాదధియుతం మాణిక్యపాత్రే స్థితం
మాషాపూపసహస్రమంబ సఫలం నైవేద్యమావేదయే ॥ 11 ॥

సచ్ఛాయైర్వరకేతకీదలరుచా తాంబూలవల్లీదలైః
పూగైర్భూరిగుణైః సుగంధిమధురైః కర్పూరఖండోజ్జ్వలైః ।
ముక్తాచూర్ణవిరాజితైర్బహువిధైర్వక్త్రాంబుజామోదనైః
పూర్ణా రత్నకలాచికా తవ ముదే న్యస్తా పురస్తాదుమే ॥ 12 ॥

కన్యాభిః కమనీయకాంతిభిరలంకారామలారార్తికా
పాత్రే మౌక్తికచిత్రపంక్తివిలసత్కర్పూరదీపాలిభిః ।
తత్తత్తాలమృదంగగీతసహితం నృత్యత్పదాంభోరుహం
మంత్రారాధనపూర్వకం సువిహితం నీరాజనం గృహ్యతామ్ ॥ 13 ॥

లక్ష్మీర్మౌక్తికలక్షకల్పితసితచ్ఛత్త్రం తు ధత్తే రసా-
-దింద్రాణీ చ రతిశ్చ చామరవరే ధత్తే స్వయం భారతీ ।
వీణామేణవిలోచనాః సుమనసాం నృత్యంతి తద్రాగవ-
-ద్భావైరాంగికసాత్త్వికైః స్ఫుటరసం మాతస్తదాకర్ణ్యతామ్ ॥ 14 ॥

హ్రీం‍కారత్రయసంపుటేన మనునోపాస్యే త్రయీమౌలిభి-
-ర్వాక్యైర్లక్ష్యతనో తవ స్తుతివిధౌ కో వా క్షమేతాంబికే ।
సల్లాపాః స్తుతయః ప్రదక్షిణశతం సంచార ఏవాస్తు తే
సంవేశో నమసః సహస్రమఖిలం త్వత్ప్రీతయే కల్పతామ్ ॥ 15 ॥

శ్రీమంత్రాక్షరమాలయా గిరిసుతాం యః పూజయేచ్చేతసా
సంధ్యాసు ప్రతివాసరం సునియతస్తస్యామలం స్యాన్మనః ।
చిత్తాంభోరుహమంటపే గిరిసుతా నృత్తం విధత్తే రసా-
-ద్వాణీ వక్త్రసరోరుహే జలధిజా గేహే జగన్మంగళా ॥ 16 ॥

ఇతి గిరివరపుత్రీపాదరాజీవభూషా
భువనమమలయంతీ సూక్తిసౌరభ్యసారైః ।
శివపదమకరందస్యందినీయం నిబద్ధా
మదయతు కవిభృంగాన్మాతృకాపుష్పమాలా ॥ 17 ॥

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ మంత్రమాతృకాపుష్పమాలా స్తవః ।

Videos View All

శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రమ్
మంత్ర మాతృకా పుష్ప మాలా స్తవం
శ్రీ దుర్గా చాలీసా
అర్గలా స్తోత్రం
శ్రీ అన్నపూర్ణా స్తోత్రం
నవదుర్గా స్తుతి

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda