Online Puja Services

దుర్గా సప్త శ్లోకి

18.222.108.18
॥ శ్రీదుర్గాసప్తశ్లోకీ ॥
 
 । అథ సప్తశ్లోకీ దుర్గా ।
శివ ఉవాచ
దేవి త్వం భక్తసులభే సర్వకార్యవిధాయినీ ।
కలౌ హి కార్యసిద్ధ్యర్థముపాయం బ్రూహి యత్నతః ॥
 
దేవ్యువాచ
శృణు దేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్టసాధనమ్ ।
మయా తవైవ స్నేహేనాప్యమ్బాస్తుతిః ప్రకాశ్యతే ॥
 
ఓం అస్య శ్రీదుర్గాసప్తశ్లోకీస్తోత్రమహామన్త్రస్య నారాయణ ఋషిః ।
అనుష్టుభాదీని ఛన్దాంసి । శ్రీమహాకాలీమహాలక్ష్మీమహాసరస్వత్యో దేవతాః ।
శ్రీదూర్గాప్రీత్యర్థం సప్తశ్లోకీ దుర్గాపాఠే వినియోగః ॥
 
జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా ।
బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి ॥ 
 
దుర్గే స్మృతా హరసి భీతిమశేషజన్తోః
        స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి ।
దారిద్ర్యదుఃఖభయహారిణి కా త్వదన్యా
        సర్వోపకారకరణాయ సదాఽఽర్ద్రచిత్తా ॥ 
 
సర్వమఙ్గలమాఙ్గల్యే శివే సర్వార్థసాధికే ।
శరణ్యే త్ర్యమ్బకే గౌరి నారాయణి నమోఽస్తు తే ॥ 
 
శరణాగతదీనార్తపరిత్రాణపరాయణే ।
సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోఽస్తు తే ॥ 
 
సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే ।
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోఽస్తు తే ॥ 
 
రోగానశేషానపహంసి తుష్టా రుష్టా తు కామాన్ సకలానభీష్టాన్ ।
త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాన్తి ॥ 
 
సర్వాబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ।
ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనమ్ ॥ 
 
        ॥ ఇతి దుర్గాసప్తశ్లోకీ సమ్పూర్ణా ॥  
 

Quote of the day

May He who is the Brahman of the Hindus, the Ahura-Mazda of the Zoroastrians, the Buddha of the Buddhists, the Jehovah of the Jews, the Father in Heaven of the Christians give strength to you to carry out your noble idea.…

__________Swamy Vivekananda