Others

Shuklambaradharam Vishnum 
Shashivarnam Chaturbhujam
Prasannavadanam Dhyaayeth
Sarvavighnopashantaye

వినాయక చవితి పూజకోసం ఇవి రెడీగా ఉంచుకోండి. 
 
వినాయక చవితి పూజకోసం మీరు సిద్ధం చేసి ఉంచుకోవాల్సిన సామాన్ల లిస్ట్ క్రింద ఇవ్వబడింది.  ఇది మామూలుగా అందరు పూజకోసం ఉపయోగించేది.  మీ మీ ఆనవాయితీల ప్రకారం ఇంకా ఏమైనా కావాలంటే కలుపుకోండి. చివరి నిమిషంలో హడావిడి పడకుండా మీ సౌలభ్యం కోసం ఈ లిస్ట్ ఇవ్వబడింది. హిందువులందరికి ముఖ్యంగా మన తెలుగు వారికి వినాయక చవితి  ఎంత ప్రాధాన్యత ఉందొ తెలుసు కనుక, మీరు కంగారు పడకుండా, అన్ని అందుబాటులో ఉంచుకుంటారు అనే ఉద్దేశంతో ఈ చిన్ని ప్రయత్నం చేస్తున్నాము.
 
వినాయక ప్రతిమ 1
పసుపు 50గ్రా 
కుంకుమ 50గ్రా 
తమలపాకులు 25
వక్కలు 50గ్రా 
కొబ్బరికాయలు 3
బియ్యం 2కేజీ 
అరటిఆకు 1
అరటిపండ్లు 12
ఆపిల్ 3
జామకాయలు 3
విడిపూలు 20రూ 
మూరపూలు 5 మూరలు 
పాలు 1గ్లాసు 
పెరుగు 1గ్లాసు 
నెయ్యి 50గ్రా 
తేనె 50గ్రా 
చక్కర 100గ్రా 
బెల్లం 50గ్రా 
మామిడి ఆకులు 
పత్రి ( 21 రకాల ఆకులు )
నువ్వులనూనె 100 గ్రా
వత్తులు 
అగ్గిపెట్టె 
పాలవెల్లి 
గంధం డబ్బా 1
 
పళ్ళాలు  3
గ్లాసులు  2
చెంచాలు 2
దీపారాధన కుందులు 2
పీటలు 3
చాపలు 
పంచపాత్ర 1
ఉద్ధరిణ 1
పళ్లెం 1
గంట 1
ఏక హారతి 1
పత్తితో వస్త్రం 
పత్తితో యజ్నోపవీతం 
 
గరిక పూజ కోసం గరిక 
 
చలిమిడి 
వడపప్పు 
పానకం 
కుడుములు 
ఉండ్రాళ్ళు 
చలిమిడి ఉండ్రాళ్ళు (పద్ధతి ఉన్నవాళ్ళకి)
 
ప్రసాదం 
 
పులిహోర 
పాయసం 
గారెలు 
బూరెలు 
 
(పైన చెప్పిన ప్రసాదాలే చేయాలని లేదు.  మీకు తోచినవి, వీలున్నవి చేసుకొనవచ్చును.  ఉండ్రాళ్ళు మాత్రం తప్పనిసరిగా చేయాలి. 
 
తోర పూజ వున్నవాళ్లు తోరాలు రెడీగా ఉంచుకోవాలి. 
 
 
 

Videos View All

ప్రతిరోజూ 1000 బిందెలు నీటితో దేవుడికి స్నానం
అనంత పద్మనాభ వ్రతం
దేవ దేవం భజే దివ్యప్రభావం - అన్నమయ్య కీర్తన
ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే - అన్నమయ్య కీర్తన
భావయామి గోపాలబాలం -అన్నమయ్య కీర్తన
వినాయక చవితి పూజకోసం ఇవి రెడీగా ఉంచుకోండి.

Quote of the day

The highest education is that which does not merely give us information but makes our life in harmony with all existence.…

__________Rabindranath Tagore