Online Puja Services

Ugram Veeram Mahavishnuum Jwalanthum Sarvathoo Mugham I

Nrisimham Bheeshannam Bhadhram Mrityumrityum Namaamyaham II

 

 

 

మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లాలోని ఒక గ్రామంలో ఏకాదశి రోజున, పూజ అనంతరం నరసింహ స్వామి వారి రాతి విగ్రహాన్ని స్థానిక భీమా  నదిలో పవిత్ర స్నానం చేయించి, విగ్రహాన్ని నదిలో వదిలి పెడతారు. కొన్ని వేల మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని చూస్తుండగా, స్వామి వారి విగ్రహం నదీ ప్రవాహానికి ఎదురు ఈది, తిరిగి తన పూజారి వద్దకు మాత్రమే చేరడం జరుగుతుంది. వీడియో చూసి తరించండి

కొన్ని వేలమంది చూస్తుండగా జరిగే ఈ మహత్యం మీరూ తెలుసుకోండి. 

జై నరసింహా    నమో నరసింహా 

ఓం నమో నారాయణాయ 

ఆ లక్ష్మి నృసింహస్వామి కరుణ, కటాక్షం మీ అందరికీ వుండాలని ప్రార్థిస్తున్నాం. 

Videos View All

లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం
నరసింహస్వామి చూపించే విచిత్రం.
చిత్తగించు మా మాటలు శ్రీ నరసింహా  అన్నమయ్య కీర్తన
కదిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు
A Big Snake appears at Nrusimha Swamy Temple

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore