Online Puja Services

Ya Devi Sarva Bhutesu Maa rupena samsthita I

Ya Devi Sarva Bhutesu Shakti rupena samsthita II

Ya Devi Sarva Bhutesu Buddhi rupena samsthita I

Ya Devi Sarva Bhutesu Laxmi rupena samsthita II

Namastasyai Namsatasyai Namastasyai Namo Namah II

శ్రీ మహిషాసుర మర్దిని అష్టోత్తర శత నామావళి  

ఓం మహత్యై నమః ।
ఓం చేతనాయై నమః ।
ఓం మాయాయై నమః ।
ఓం మహాగౌర్యై నమః ।
ఓం మహేశ్వర్యై నమః ।
ఓం మహోదరాయై నమః ।
ఓం మహాబుద్ధ్యై నమః ।
ఓం మహాకాల్యై నమః ।
ఓం మహాబలాయై నమః ।
ఓం మహాసుధాయై నమః । 10 ।

ఓం మహానిద్రాయై నమః ।
ఓం మహాముద్రాయై నమః ।
ఓం మహాదయాయై నమః ।
ఓం మహాలక్ష్మై నమః ।
ఓం మహాభోగాయై నమః ।
ఓం మహామోహాయై నమః ।
ఓం మహాజయాయై నమః ।
ఓం మహాతుష్ట్యై నమః ।
ఓం మహాలాజాయై నమః ।
ఓం మహాతుష్టాయై నమః । 20 ।

ఓం మహాఘోరాయై నమః ।
ఓం మహాధృత్యై నమః ।
ఓం మహాకాన్త్యై నమః ।
ఓం మహాకృత్యై నమః ।
ఓం మహాపద్మాయై నమః ।
ఓం మహామేధాయై నమః ।
ఓం మహాబోధాయై నమః ।
ఓం మహాతపసే నమః ।
ఓం మహాధనాయై నమః ।
ఓం మహారవాయై నమః । 30 ।

ఓం మహారోషాయై నమః ।
ఓం మహాయుధాయై నమః ।
ఓం మహాబన్ధనసంహార్యై నమః ।
ఓం మహాభయవినాశిన్యై నమః ।
ఓం మహానేత్రాయై నమః ।
ఓం మహావక్త్రాయై నమః ।
ఓం మహావక్షసే నమః ।
ఓం మహాభుజాయై నమః ।
ఓం మహామహిరుహాయై నమః ।
ఓం పూర్ణాయై నమః । 40 ।

ఓం మహాచయాయై నమః । 
ఓం మహానఘాయై నమః ।
ఓం మహాశాన్త్యై నమః ।
ఓం మహాశ్వాసాయై నమః ।
ఓం మహాపర్వతనన్దిన్యై నమః ।
ఓం మహాబ్రహ్మమయ్యై నమః ।
ఓం మాత్రే నమః ।
ఓం మహాసారాయై నమః ।
ఓం మహాసురఘ్న్యై నమః ।
ఓం మహత్యై నమః । 50 ।

ఓం పార్వత్యై నమః ।
ఓం చర్చితాయై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం మహాక్షాన్త్యై నమః ।
ఓం మహాభ్రాన్త్యై నమః ।
ఓం మహామన్త్రాయై నమః ।
ఓం మహామయ్యై నమః ।
ఓం మహాకులాయై నమః ।
ఓం మహాలోలాయై నమః ।
ఓం మహామాయాయై నమః । 60 | 

ఓం మహాఫలాయై నమః ।
ఓం మహానిలాయై నమః ।
ఓం మహాశీలాయై నమః ।
ఓం మహాబలాయై నమః ।
ఓం మహాకలాయై నమః ।
ఓం మహాచిత్రాయై నమః ।
ఓం మహాసేతవే నమః ।
ఓం మహాహేతవే నమః ।
ఓం యశస్విన్యై నమః ।
ఓం మహావిద్యాయై నమః । 70 ।

ఓం మహాసధ్యాయై నమః ।
ఓం మహాసత్యాయై నమః ।
ఓం మహాగత్యై నమః ।
ఓం మహాసుఖిన్యై నమః ।
ఓం మహాదుఃస్వప్ననాశిన్యై నమః ।
ఓం మహామోక్షప్రదాయై నమః ।
ఓం మహాపక్షాయై నమః ।
ఓం మహాయశస్విన్యై నమః ।
ఓం మహాభద్రాయై నమః ।
ఓం మహావాణ్యై నమః । 80 ।

ఓం మహారోగవినాశిన్యై నమః ।
ఓం మహాధరాయై నమః ।
ఓం మహాకరాయై నమః ।
ఓం మహామార్యై నమః ।
ఓం ఖేచర్యై నమః ।
ఓం మహాక్షేమఙ్కర్యై నమః ।
ఓం మహాక్షమాయై నమః ।
ఓం మహైఅశ్వర్యప్రదాయిన్యై నమః ।
ఓం మహావిషఘ్న్యై నమః । 90 ।

ఓం విశదాయై నమః ।
ఓం మహాదుర్గవినాశిన్యై నమః ।
ఓం మహావర్షాయై నమః ।
ఓం మహతప్యాయై నమః ।
ఓం మహాకైలాసవాసిన్యై నమః ।
ఓం మహాసుభద్రాయై నమః ।
ఓం సుభగాయై నమః ।
ఓం మహావిద్యాయై నమః ।
ఓం మహాసత్యాయై నమః ।
ఓం మహాప్రత్యఙ్గిరాయై నమః ।
ఓం మహానిత్యాయై నమః । 100 ।

ఓం మహానిత్యాయై నమః |
ఓం మహాప్రళయకారిణ్యై నమః |
ఓం మహాశక్త్యై నమః |
ఓం మహామత్యై నమః |
ఓం మహామంగళకారిణ్యై నమః |
ఓం మహాదేవ్యై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః |
ఓం మహామాత్రే నమః |
ఓం మహాపుత్రాయై నమః | 108 |

Videos View All

శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రమ్
మంత్ర మాతృకా పుష్ప మాలా స్తవం
శ్రీ దుర్గా చాలీసా
అర్గలా స్తోత్రం
శ్రీ అన్నపూర్ణా స్తోత్రం
నవదుర్గా స్తుతి

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya