శ్రీ ఆంజనేయ మంగళాష్టకం

3.226.245.48
॥ శ్రీ ఆఞ్జనేయమఙ్గలాష్టకమ్ ॥
 
కపిశ్రేష్ఠాయ శూరాయ సుగ్రీవప్రియమన్త్రిణే ।
జానకీశోకనాశాయ ఆఞ్జనేయాయ మఙ్గలమ్ ॥ ౧॥
 
మనోవేగాయ ఉగ్రాయ కాలనేమివిదారిణే ।
లక్ష్మణప్రాణదాత్రే చ ఆఞ్జనేయాయ మఙ్గలమ్ ॥ ౨॥
 
మహాబలాయ శాన్తాయ దుర్దణ్డీబన్ధమోచన ।
మైరావణవినాశాయ ఆఞ్జనేయాయ మఙ్గలమ్ ॥ ౩॥
 
పర్వతాయుధహస్తాయ రాక్షఃకులవినాశినే ।
శ్రీరామపాదభక్తాయ ఆఞ్జనేయాయ మఙ్గలమ్ ॥ ౪॥
 
విరక్తాయ సుశీలాయ రుద్రమూర్తిస్వరూపిణే ।
ఋషిభిస్సేవితాయాస్తు ఆఞ్జనేయాయ మఙ్గలమ్ ॥ ౫॥
 
దీర్ఘబాలాయ కాలాయ లఙ్కాపురవిదారిణే ।
లఙ్కీణీదర్పనాశాయ ఆఞ్జనేయాయ మఙ్గలమ్ ॥ ౬॥
 
నమస్తేఽస్తు బ్రహ్మచారిన్ నమస్తే వాయునన్దన । నమస్తే బ్రహ్మచర్యాయ
నమస్తే గానలోలాయ ఆఞ్జనేయాయ మఙ్గలమ్ ॥ ౭॥
 
ప్రభవాయ సురేశాయ శుభదాయ శుభాత్మనే ।
వాయుపుత్రాయ ధీరాయ ఆఞ్జనేయాయ మఙ్గలమ్ ॥ ౮॥
 
ఆఞ్జనేయాష్టకమిదం యః పఠేత్సతతం నరః ।
సిద్ధ్యన్తి సర్వకార్యాణి సర్వశత్రువినాశనమ్ ॥ ౯॥
 
ఇతి శ్రీఆఞ్జనేయమఙ్గలాష్టకమ్ సమ్పూర్ణమ్ ।
 
 

Quote of the day

One must be very particular about telling the truth. Through truth one can realize God.…

__________Ramakrishna