Online Puja Services

సర్వకార్య సిద్ధినిచ్చే గరుడ కవచం .

3.14.83.223

నారద మహర్షి అందించిన సర్వకార్య సిద్ధినిచ్చే గరుడ కవచం . 
- లక్ష్మి రమణ 

గరుక్మంతుడు నారాయణుని భక్తుడు , సేవకుడు మాత్రమే కాదు, శ్రీహరి భక్తుల రక్షకుడు కూడా ! మహాశక్తిమంతుడైన ఆ గరుక్మాంతుని కవచాన్ని నారదమహర్షి మానవాళి కోసం అందించారు .  ప్రతిరోజూ పారాయణ చేస్తే, ఈ దివ్య కవచం పాపాలు తొలగించి , సర్వకార్యాలలో విజయాన్ని అనుగ్రహిస్తుంది. ప్రతి ఉదయం పఠించడం వలన విషాదోషాలని హరిస్తుంది. రోజూ మూడుసార్లు సంధ్యా సమయాల్లో పఠించడం వలన శతృవిజయం లభిస్తుంది. ఒక వారం పాటు పారాయణ చేస్తే, సర్వ దోషాలూ తొలగిపోతాయి. వజ్రకవచమై మనల్ని రక్షించి , అంత్యాన మోక్షాన్ని అనుగ్రహించగలిగిన ఈ దివ్య కవచం నారద మహర్షి, గరుక్మంతుని సంవాదంగా మహర్షులు అందించినది . దీనిని నిత్యమూ పఠించి ఆ గరుక్మంతుని దివ్యానుగ్రహానికి పాత్రులు కండి.  

ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణ పక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్ |

అస్య శ్రీ గరుడ కవచ స్తోత్రమంత్రస్య నారద ఋషిః వైనతేయో దేవతా అనుష్టుప్ఛందః మమ గరుడ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః |

శిరో మే గరుడః పాతు లలాటం వినతాసుతః |
నేత్రే తు సర్పహా పాతు కర్ణౌ పాతు సురార్చితః || 1 ||

నాసికాం పాతు సర్పారిః వదనం విష్ణువాహనః |
సూర్యసూతానుజః కంఠం భుజౌ పాతు మహాబలః || 2 ||

హస్తౌ ఖగేశ్వరః పాతు కరాగ్రే తరుణాకృతిః |
నఖాన్ నఖాయుధః పాతు కక్షౌ ముక్తిఫలప్రదః || 3 ||

స్తనౌ మే విహగః పాతు హృదయం పాతు సర్వదా |
నాభిం పాతు మహాతేజాః కటిం పాతు సుధాహరః || 4 ||

ఊరూ పాతు మహావీరః జానునీ చండవిక్రమః |
జంఘే దండాయుధః పాతు గుల్ఫౌ విష్ణురథః సదా || 5 ||

సువర్ణః పాతు మే పాదౌ తార్క్ష్యః పాదాంగులీ తథా |
రోమకూపాని మే వీరః త్వచం పాతు భయాపహః || 6 ||

ఇత్యేవం దివ్యకవచం పాపఘ్నం సర్వకామదం |
యః పఠేత్ప్రాతరుత్థాయ విషదోషం ప్రణశ్యతి || 7 ||

త్రిసంధ్యం యః పఠేన్నిత్యం బంధనాత్ ముచ్యతే నరః |
ద్వాదశాహం పఠేద్యస్తు ముచ్యతే శత్రుబంధనాత్ || 8 ||

ఏకవారం పఠేద్యస్తు ముచ్యతే సర్వకిల్బిషైః |
వజ్రపంజరనామేదం కవచం బంధమోచనమ్ || 9 ||

ఇతి శ్రీ నారద గరుడ సంవాదే గరుడ కవచం |

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore