Online Puja Services

కత్తి మహేష్ అరెస్ట్..

18.224.73.125
సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసారని ఫిర్యాదులు అందడంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా కత్తి మహేష్ ను శుక్రవారం ఉదయం అదుపు లోకి తీసుకొని విచారించారు. అనంతరం వైద్య పరీక్షల ఉస్మానియా, కరోనా పరీక్షల కోసం కింగ్ కోఠి ఆసుపత్రికి తరలించారు. కత్తి మహేష్ పై ఐపీసీ సెక్షన్ 153A  కమ్యూనల్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

Quote of the day

In the sky, there is no distinction of east and west; people create distinctions out of their own minds and then believe them to be true.…

__________Gautam Buddha