Online Puja Services

ఏదినిజమైనఐశ్వర్యము?

18.218.55.14
• ఎక్కడ పోతుందో అని లాకర్లలో భయంతో దాచుకునే సంపద ఐశ్వర్యమా?
• లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం ఐశ్వర్యమా!.
• ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు, లాకర్స్ లోని తులాల బంగారాలు కాదు?!?!?!
• ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు ఐశ్వర్యం.
• ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం. 
• ఎంత ఎదిగినా, నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం. 
• అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం. 
. పచ్చటి చెట్టు, పంటపొలాలు ఐశ్వర్యం. 
• వెచ్చటి సూర్యుడు ఐశ్వర్యం. 
• పౌర్ణమి నాడు జాబిల్లి ఐశ్వర్యం. 
• మనచుట్టూ ఉన్న స్వచ్ఛమైన పంచభూతాలు ఐశ్వర్యం. 
• పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు ఐశ్వర్యం. 
• ప్రకృతి అందం ఐశ్వర్యం.  
• పెదాలపై చెరగని చిరునవ్వు 
ఐశ్వర్యం
. తోటివారికి కీడుతలపెట్టని, అందరి మంచిని కోరుకునే మంచి మనసు ఐశ్వర్యం
• అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు ఐశ్వర్యం. 
. బిడ్డలకొచ్చే మంచి   విద్యా బుద్ధులు  ఐశ్వర్యం. 
.అనుకూలవతియైనభార్య
ఐశ్వర్యం
.ప్రేమించి అర్థంచేసుకొనే భర్త ఐశ్వర్యం
.ఒత్తిడిలేని ప్రశాంత గృహవాతావరణం ఐశ్వర్యం
. భగవంతుడిచ్చిన ఆరోగ్యం  ఐశ్వర్యం. 
• చాలామందికన్నా మెరుగ్గానే ఉన్నామనుకునే  సంతృప్తి ఐశ్వర్యం. 
.వృద్ధాప్యదశలో అన్నంపెట్టి ప్రేమతో పలకరించే బిడ్డలు ఐశ్వర్యం
అన్నిటికీ మించి అన్నివేళలా ఆ   భగవంతుడు గుర్తుకురావడం గొప్ప ఐశ్వర్యం
 
- whatsapp sekarana

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya