Online Puja Services

శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారి ఆశీ:పూర్వక సూచన

3.142.200.226
గౌరవ కంచికామకోటి పీఠభక్తులకు
 
మన గురుదేవులు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారి ఆశీ:పూర్వక సూచన అనుసరించి,
విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగవిరమణ చేసిన వయోజనులు బ్రహ్మోపదేశం పొంది నిత్య గాయత్రి అనుష్ఠానం చేసేవారు, వివిధ కారణాల రీత్యా సరిగా చేయనివారు అందరూ విధిగా ప్రతిరోజూ కనీసం అష్టోత్తర పూర్వక శతగాయత్రి జప అనుష్ఠానం అన్నివయస్సులవారు విధిగా చేయవలసినది గా సూచించినారు.  కావున భక్తులు ఈక్రింద ఉదాహరించిన లింకుద్వారా శ్రీ గాయత్రి జపసమూహంలోరర సభ్యులై మీఅనుష్ఠానవివరములను నిత్యం నమోదు చేసి శ్రీ గాయత్రి మాత, మన గురుదేవుల క్రృపకు పాత్రృలై తరించగలరని ఆశిస్తూ
 
 
ఈనెల 23 తారీకు మద్యాహ్నం 3.00 గంటలకు జరుగు ఆన్లైన్ సమావేశంలో వేదపండితులచే గాయత్రి మహాత్య వివరణ విపులంగా తెలయపరచగలరు
శేషావధాని
కంచిపీఠ అనుయాయి
 
 
Sree Gurubhyo Namaha
 
 Gayatri Mahatmyam 
 
With the blessings of His Holiness Sri Kanchi Kamakoti Peethadhipathi Jagatguru Sri Shankara Vijayendra Saraswati Shankaracharya Swamivaru, we invite you to be a part of the program 'GAYATRI MAHATMYAM' being held on Aug.23 2020
 
This online program which is being conducted under the guidance of the Jagadguru aims at reiterating among youngsters belonging to Loukika families, the significance of  the Gayatri Tatvam  and the extremely important role that it plays in moulding our life style in the right way. The program would comprise of talks by scholars and eminent speakers with relevant demonstration sessions by Vedic scholars and Vidyarthis. 
We welcome one and all to register and be a part of this extremely precious and enlightening session
 
State : Andhra Pradesh/Telangana 
(Please note that there are separate sessions being arranged area wise for other states. Dates would be announced later)
 
Date: Sunday, Aug.23 2020, 3:00 pm tentatively
 
Further details of the program including timings, detailed agenda and link to the online meeting would be shared eventually
 
We would be glad to assist you with any queries via Whatsapp - 
 
 9677018186/ 9500195021/9739074339 
 
Jaya Jaya Shankara Hara Hara Shankara
 
 
 

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya