కొన్ని స్నేహాలు కూడా ఇలాంటివే...

3.231.167.166
ఒక మహిళ ఒక కొండచిలువను పెంచుకొంటోందట. 
 
రోజూ తనకు కావలసిన ఆహారం అందిస్తూ 
   "అది వేగంగా పెరిగి పెద్దదవటం       చూసిమురిసిపోయేదట" 
"కొంత కాలం తర్వాత ఉన్నఫళంగా అది ఆహారం తీసుకోవడం మానేసిందట"
" తను బయట నుంచి ఇంటికి రాగానే ఒళ్లంతా చుట్టుకుని, తన నోటితో ఆమె తల మీద ముద్దు పెట్టడానికి ప్రయత్నం చేసేదట"
"ఇంత ప్రేమ వ్యక్తపరుస్తున్న కొండచిలువ ఆహారం తీసుకోకపోవడం చూసి తట్టుకోలేక ఆమె డాక్టర్ ని తీసుకొచ్చి చూపించిందట. డాక్టర్ ఇలా చెప్పాడు " దీనికి ఎలాంటి జబ్బులు లేవు. కాకపోతే అది చేస్తున్న విన్యాసాలు ప్రేమతో కాదు. తను ఎన్ని రోజులు ఆహారం తీసుకోకపోతే నిన్ను తినేసి అరాయించుకోగలదో అంచనా వేస్తోంది. నీ శరీరాన్ని చుట్టుకోవడంలో ప్రేమ లేదు నిన్ను చంపేందుకు తన శక్తి సరిపోతుందో లేదో చూసుకొంటోంది.
నీ తల మీద అది ముద్దు పెట్టడానికి ప్రయత్నం చేయటం లేదు. నీ తల తన నోటికి సరిపోతుందో లేదో అని పరీక్షిస్తోంది "అని చెప్పాడట.
 
కొన్ని స్నేహాలు కూడా.....ఇలాంటివే, జాగ్రత్తగా ఉండాలి.
 
- Whatsapp sekarana

Quote of the day

As mortals, we're ruled by conditions, not by ourselves.…

__________Bodhidharma