Online Puja Services

జీవితం అశాశ్వతం

18.223.114.142
జీవితం అశాశ్వతం అని నీకు తెలుసు అయినా సుఖాల వలలో ఎందుకు చిక్కుకుంటున్నావు !!
 
సుఖం అనే వలలో నీవు చిక్కుకుంటే
దుఖం నిన్ను వదిలిపెట్టదు !!
 
దుఖం నుంచి విడిపడాలంటే
ఈశ్వరుడుని ప్రార్థించు అర్థించు !!
 
జీవితం అశాశ్వతం అని నీకు తెలుసు అయినా సుఖాల వలలో ఎందుకు చిక్కుకుంటున్నావు !!
 
సుఖం అనే వలలో నీవు చిక్కుకుంటే
దుఖం నిన్ను వదిలిపెట్టదు !!
 
దుఖం నుంచి విడిపడాలంటే
ఈశ్వరుడుని ప్రార్థించు అర్థించు !!
 
'శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి లీలలు సూక్ష్మమై మహా అద్భుతాలు వారి ప్రవచనాలు , సకల జీవకోటి అంతర్ మదనాలు ఆంతర్యములు అంతాన్తా నివేదనలు !
 
ప్రవీణ్ 

Quote of the day

From the solemn gloom of the temple children run out to sit in the dust, God watches them play and forgets the priest.…

__________Rabindranath Tagore