Online Puja Services

శివుడికి ముగ్గురు కుమార్తెలా ?

18.190.153.51
మహా శివునికి ముగ్గురు కుమార్తెల కథ  

శివుడు వినాయకుడి తల నరికేసినపుడు.....
భయంతో అశోకసుందరి ఉప్పులో దాగుందట.
 
కార్తికేయుడు, వినాయకుడు, అయ్యప్ప.. 
ఈ ముగ్గురూ.. శివుడి కొడుకులని మనందరికి తెలుసు. 
 
కానీ శివుడికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారని..చాలా తక్కువ మందికి మాత్రమే.. తెలుసు. 
 
అసలు శివుడికి కూతుళ్లు ఉన్నారనే విషయాన్ని ఎందుకు ఎక్కడా ఎక్కువ ప్రస్తావించలేదు ?
 
శివుడి కొడుకులు అయినంత ప్రఖ్యాతి కూతుళ్లు ఎందుకు కాలేదు. శివుడి ముగ్గురు కూతుళ్లను, కొడుకులను పూజించినట్టు ఎందుకు పూజించడం లేదు. అయితే ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ శివుడి కూతుళ్లను పూజిస్తారు.
 
అనేక పురాణాలు, కథలు, శివ పురాణంలో.. శివుడి కూతుళ్ల గురించి ప్రస్తావించారు. శివపురాణంలోని రుద్ర సంహితలో శివుడుకి కూతుళ్ల గురించి ప్రస్తావించారు. 
 
అసలు వాళ్లు ఎలా జన్మించారు ? 
ఎప్పుడు పుట్టారు ? ఎందుకు అంత ప్రఖ్యాతి పొందలేదో తెలుసుకుందాం.
 
శివ పుత్రికలు.........
 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore

© 2022 Hithokthi | All Rights Reserved