Online Puja Services

చిట్టి తంత్రం

3.149.250.1

చిట్టి తంత్రం

ఆకస్మికంగా మీకు ఎప్పుడైనా ముంగీస దర్శనం ఇస్తే వెంటనే ఇంటికి వచ్చి స్నానం చేయండి. లేదా కనీసం కాళ్ళు , చేతులు కడుగుకొని నెత్తిన నీళ్ళు చలుకొండి . అనంతరం పూజగదిలో రెండు అగరవత్తులు వెలిగించి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠిస్తూ కూర్చోండి. అగరవత్తులు అయ్యాక భగవంతునికి పూలు, దీపం , నైవేద్యం, హరితి ఇవ్వండి . ఇది జరిగిన మూడు గంటలలోపే దనాదాయం కలుగటం కానీ , శుభవార్తలు వినటంకాని జరుగుతుంది. ఈ విధంగా జరిగితే లక్ష్మీదేవి ఇంటికొస్తుందని ఉత్తరాది వారి నమ్మకం ఉంది

ఆలిస్టర్ క్రౌలీ
9542552784

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha