Online Puja Services

నిర్లిప్తత గా ఉండేది హిందువులే..

3.129.247.196

ప్రయాగ. ..సంస్కృతంలో ప్రయాగ్ 

మన దేశంలో దేవ ప్రయాగ. ..కర్ణ ప్రయాగ. ..నంద ప్రయాగ. .రుద్రప్రయాగ. ..

లతో పాటు గంగ.. యమున. .సరస్వతి నదుల సంగమ స్థలం. ...ప్రయాగరాజ్ లేదా త్రివేణీ సంగమం. ..ఉన్నాయి. ..

మరి ఇక్కడ మ్యాప్ లో ఉన్న ప్రయాగ ఎక్కడ అంటారా. ..

అది ఉన్నది తుర్కీ / టర్కీ దేశంలో. ..

మూడు నదులు సంగమ స్థలాన్ని ప్రయాగ అని పిలిచే వారట పురాతన కాలంలో. ..

ఇప్పుడు అది. ..ముస్లింల దేశం 
అంతకు ముందు. ..క్రైస్తవుల దేశం 
కాన్ స్టాంటి నోపుల్ అనే క్రైస్తవ పేరును ఇస్తాంబుల్ గా మార్చేశారు. ..అంతకు ముందు ఏంపేరు ఉండేదో తెలియదు. ..ఎందుకంటే ఆ చరిత్ర ఎవరికీ తెలియకుండా చేశారు. ..

క్రైస్తవుల కంటే ముందు అది రోమన్ల రాజ్యం. ..
వారి కంటే ముందు గ్రీకు ల దేశం. ...
వారి కంటే ముందు. ...సనాతన హైందవ దేశం. ..

ఇప్పుడు తెలిసిందా ఒకప్పుడు ప్రపంచమంతా మన హైందవ ధర్మమే ఉండేది. ...

కేవలం 2500 సంవత్సరాల నుండి హిందూ ధర్మం యొక్క పరిధి తగ్గుతూ వచ్చింది. ...

తూర్పున హైందవం కనుమరుగై. ..బౌద్దం ఏర్పడింది. ..బౌద్ధ మతస్తులుగా మార్చారు అశోకుడు కాలంలో. ..అలాగే శ్రీలంక కూడా 

యూరప్ లో...అమెరికా..కెనడా ..మయుని దేశం అయిన మెక్సికో. ..దక్షిణ అమెరికా ఖండం ... ఆస్ట్రేలియా / అస్త్రాలయ. న్యూజీల్యాండ్ .. హైందవం కనుమరుగై. ...క్రైస్తవం ఏర్పడింది. ..

మధ్య ఆసియా లేక. ..గల్ఫ్ ప్రాంతమంతా .ఉత్తర ఆఫ్రికా .ముస్లిం మయమై పోయింది. ..దక్షిణ ఆఫ్రికా క్రైస్తవ మతం అయిపోయింది. ..

ఇప్పుడు హైందవం మిగిలింది భారత దేశంలో. ..నేపాల్ లో. ..కొద్దిగా శ్రీలంకలో మాత్రమే. ..

ఇక్కడ కూడా ముస్లింల రాజ్యం. ..లేదా క్రైస్తవ రాజ్యం స్థాపించాలన్నదే ఎడారి మతాల అభిమతం. .

ఎన్ని జరిగినా. ..హిందువులు ఎప్పటిలాగే నోరుమెదపక నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ...

దాంతో ఒక మతం చంపుతుంటే 
మరో మతం. ..అమాయక ప్రజలను మతం మార్చుతోంది డబ్బు ఆశ చూపి. ..

ఇన్ని జరుగుతున్నా. ..కోట్లాది హిందువులు నోరుమెదపక కూచున్నారే. ..అదే బాధగా ఉంది. ..

ఇంత మంది హిందువుల ఓట్లతోగెలిచిన రాజకీయ నాయకులు. ..స్వామీజీలు. ..పీఠాధిపతులు ఉన్నారు. ..చదువుకున్న యువకులు మేధావులు ఉన్నారు. ..అయినా ఎడారి మతాల ఆగడాలు ఆపలేకున్నారు. ...

ఒకప్పుడు ప్రపంచమంతా ఉన్న హిందూ ధర్మం ఎందుకు అంతమై పోయిందో తెలుసా. ..?

మనకెందుకులే అన్న హిందువుల నిర్లిప్తత. ..నిర్లక్ష్య వైఖరి కారణంగా. ..

మనం ఇప్పటికైనా మేల్కోవాలి. ..మారాలి. ..
లేదంటే ఈ దేశంలో ఉన్న హైందవ ధర్మం కొద్ది కాలంలోనే తరిగిపోవటం ఖాయం. ..

ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడండి. ...కులపిచ్చి తో వెధవలని నెత్తిన పెట్టుకుని ఊరేగుతూ చెక్కభజన చేయటం ఆపండి. ..

జై భరతమాత 
జై హింద్ 

ప్రేమతో 
మీ ...

</div>

                    
    

    

    <style>

	.arrow_box_left {

	position: relative;

	background: #FFFFFF;

	border: 4px solid #990000;

	margin-left:35px;

}

.arrow_box_left:after, .arrow_box_left:before {

	right: 100%;

	top: 50%;

	border: solid transparent;

	content:

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore