Online Puja Services

దేశ భాషలందు తెలుగులెస్స..

3.139.82.23
ఈ పదములు చూడండి. తెలుగులో తప్ప ఎక్కడా ఇన్ని పదములు అర్ధవంతముగా వుండవు. మనం చాలా పదప్రయోగాలు పుస్తకాలు చదివే అలవాటు తప్పిపోతూ మర్చిపోతున్నాం.
 
1.కలకల 
2.కిలకిల 
3.గలగల. 
4.విలవిల.
 5.వలవల. 
6.మలమల. 
7.వెలవెల. 
8.తళతళ. 
9.గణగణ. 
10.గునగున 
11.ధనధన. 
12.ఝణఝణ. 
13.కణకణ. 
14.గడగడ. 
15.గుడగుడ. 
16.దడదడ. 
17.కిటకిట. 
18.గటగట. 
19.కటకట. 
20.పటపట. 
21. కితకిత
22.గిలి గిలి. 
23.కిచకిచ. 
24.జిబ జిబ.
 25.చక చక. 
26.పక పక. 
27.మెక మెక 
28.బెక బెక. 
29.నకనక. 
30.చురచుర. 
31.చిరచిర. 3
2.బిరబిర. 
33.బుర బుర.
 34.పరపర.
 35.జరజర. 
36.కర కర.  
37.బరబర. 
38.చర చర. 
39.గజగజ. 
40.తపతప. 
41.టపటప. 
42.పదపద. 
43.గబగబ. 
44.గుసగుస.. 
45.కువకువ..
46.ఠవఠవ 
47.చిమచిమ. 
48.గురగుర. 
49.కొరకొర. 
50.భుగభుగ. 
51.భగభగ. 
52.ఘుమఘుమ. 
53.ఢమఢమ. 
54.దబదబ. 
55.కుహుకుహు. 
 
అందుకే.......
దేశ భాషలందు తెలుగులెస్స..

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore