ధన సంపద నిచ్చే మంత్రం

3.226.241.176
ధనం అంటే నోట్ల కట్టలు ఒకటే కాదు
కోరికలు లేకుండా ఉండుట 
అకస్మాత్తుగా వచ్చి పడే ధన అవసరములు
అంటే హాస్పిటల్ ఖర్చులు లేదా ఇతర ఇతర ఖర్చులతో ఇబ్బందులు లేకుండుట ఉండటం.
అవునా కదా.మనకు ఎంత ధనం ఉన్న 
ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది 
తృప్తి ఉటుంద చెప్పండి.కాబట్టి డబ్బు ఒక్కటే 
కోరుకోవద్దు కోరికలు అవసరములు రాకుండా 
చూడు తల్లి అని వేడుకుందాం. 
డబ్బు ఒక్కటే మన సంతోషనికి మూలం అనుకోవద్దు.డబ్బు ఒక భాగం మాత్రమే.
ఆ తల్లి లక్ష్మి దేవి మనలను అనుగ్రహించినట్లు 
ఆ తల్లి చల్లాలి చూపుల కోసం వేడుకుందాం 🙏
 
ధనసంపదనిచ్చే మంత్రం కావాలా మీకు ! 
అయితే 
ఈ మంత్రాన్ని చదువుకొని జపిస్తే మనకు 
ధనసంపద కలుగొచ్చు ! 
ఆ లక్ష్మీదేవి మనల్ని కరుణించి
మన కష్టాలను దూరం చేయొచ్చు ! 
మరి ఇంకా ఆలస్యం చేయకుండా 
లక్ష్మీదేవి కరుణించే 
ధనసంపదనిచ్చే మంత్రాన్ని జపిద్దాం !
 
ధనసంపదనిచ్చే మంత్రం
 
కుబేరత్వం ధనాధీశ గృహేతే కమలా స్థితా తాందేవం
 
తేషయా సునమృద్ధి త్వం మద్ గృహే తే నమో నమః
 
(ఈ మంత్రాన్ని నిష్టగా రోజుకు 108 పర్యాయాల చొప్పున 21రోజులు జపించాలి)
 
లక్ష్మి తల్లి అందరిని చల్లగా చూడమ్మా
 
- బి. సునీత 

Quote of the day

Ignorance is always afraid of change.…

__________Jawaharlal Nehru