ఇంద్రాక్షి స్తోత్రం అనారోగ్య సమస్యలకు పరిష్కారం

44.192.25.113

ఇంద్రాక్షి స్తోత్రం - 
అత్యంత శక్తివంతమైన మహిమాన్వితమైన స్తోత్రం 

తరచుగా అనారోగ్య సమస్యలకు గురయ్యేవారు ,
నిత్యం 11 సార్లు చొప్పున 41 రోజులు ఈ స్తోత్రం పారాయణ చేసినచో తప్పక అనారోగ్య సమస్యలు తొలగును. 
ఆరోగ్యం కోసం అందరూ నిత్యం ఒక్కసారైనా  పఠించవలసిన స్తోత్రం.

శ్రీగణేశాయ నమః ।
పూర్వన్యాసః
అస్య శ్రీ ఇన్ద్రాక్షీస్తోత్రమహామన్త్రస్య,
శచీపురన్దర ఋషిః, అనుష్టుప్ ఛన్దః,
ఇన్ద్రాక్షీ దుర్గా దేవతా, లక్ష్మీర్బీజం,
భువనేశ్వరీతి శక్తిః, భవానీతి కీలకమ్ ,
ఇన్ద్రాక్షీప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ।

కరన్యాసః
ఓం ఇన్ద్రాక్షీత్యఙ్గుష్ఠాభ్యాం నమః ।
ఓం మహాలక్ష్మీతి తర్జనీభ్యాం నమః ।
ఓం మాహేశ్వరీతి మధ్యమాభ్యాం నమః ।
ఓం అమ్బుజాక్షీత్యనామికాభ్యాం నమః ।
ఓం కాత్యాయనీతి కనిష్ఠికాభ్యాం నమః ।
ఓం కౌమారీతి కరతలకరపృష్ఠాభ్యాం నమః ।

అఙ్గన్యాసః
ఓం ఇన్ద్రాక్షీతి హృదయాయ నమః ।
ఓం మహాలక్ష్మీతి శిరసే స్వాహా ।
ఓం మాహేశ్వరీతి శిఖాయై వషట్ ।
ఓం అమ్బుజాక్షీతి కవచాయ హుమ్ ।
ఓం కాత్యాయనీతి నేత్రత్రయాయ వౌషట్ ।
ఓం కౌమారీతి అస్త్రాయ ఫట్ ।
ఓం భూర్భువః స్వరోమ్ ఇతి దిగ్బన్ధః ॥

ధ్యానమ్-💐
నేత్రాణాం దశభిశ్శతైః పరివృతామత్యుగ్రచర్మామ్బరాం
హేమాభాం మహతీం విలమ్బితశిఖామాముక్తకేశాన్వితామ్ 

ఘణ్టామణ్డిత-పాదపద్మయుగలాం నాగేన్ద్ర-కుమ్భస్తనీమ్
ఇన్ద్రాక్షీం పరిచిన్తయామి మనసా కల్పోక్తసిద్ధిప్రదామ్ ॥

ఇన్ద్రాక్షీం ద్విభుజాం దేవీం పీతవస్త్రద్వయాన్వితామ్ ।
వామహస్తే వజ్రధరాం దక్షిణేన వరప్రదామ్ ॥

ఇన్ద్రాక్షీం సహస్రయువతీం నానాలఙ్కార-భూషితామ్ ।
ప్రసన్నవదనామ్భోజామప్సరోగణ-సేవితామ్ ॥

ద్విభుజాం సౌమ్యవదనాం పాశాఙ్కుశధరాం పరామ్ ।
త్రైలోక్యమోహినీం దేవీమిన్ద్రాక్షీనామకీర్తితామ్ ॥

పీతామ్బరాం వజ్రధరైకహస్తాం నానావిధాలఙ్కరణాం ప్రసన్నామ్ ।
త్వామప్సరస్సేవిత-పాదపద్మామిన్ద్రాక్షి వన్దే శివధర్మపత్నీమ్ ॥

ఇన్ద్రాదిభిః సురైర్వన్ద్యాం వన్దే శఙ్కరవల్లభామ్ ।
ఏవం ధ్యాత్వా మహాదేవీం జపేత్ సర్వార్థసిద్ధయే ॥

లం పృథివ్యాత్మనే గన్ధం సమర్పయామి ।
హం ఆకాశాత్మనే పుష్పైః పూజయామి ।
యం వాయ్వాత్మనే ధూపమాఘ్రాపయామి ।
రం అగ్న్యాత్మనే దీపం దర్శయామి ।
వం అమృతాత్మనే అమృతం మహానైవేద్యం నివేదయామి 
సం సర్వాత్మనే సర్వోపచార-పూజాం సమర్పయామి ।
వజ్రిణీ పూర్వతః పాతు చాగ్నేయ్యాం పరమేశ్వరీ ।
దణ్డినీ దక్షిణే పాతు నైరౄత్యాం పాతు ఖడ్గినీ ॥ ౧॥

పశ్చిమే పాశధారీ చ ధ్వజస్థా వాయు-దిఙ్ముఖే ।
కౌమోదకీ తథోదీచ్యాం పాత్వైశాన్యాం మహేశ్వరీ ॥ ౨॥

ఉర్ధ్వదేశే పద్మినీ మామధస్తాత్ పాతు వైష్ణవీ ।
ఏవం దశ-దిశో రక్షేత్ సర్వదా భువనేశ్వరీ ॥ ౩॥

ఇన్ద్ర ఉవాచ ।
ఇన్ద్రాక్షీ నామ సా దేవీ దైవతైః సముదాహృతా ।
గౌరీ శాకమ్భరీ దేవీ దుర్గా నామ్నీతి విశ్రుతా ॥ ౪॥

నిత్యానన్దా నిరాహారా నిష్కలాయై నమోఽస్తు తే ।
కాత్యాయనీ మహాదేవీ చన్ద్రఘణ్టా మహాతపాః ॥ ౫॥

సావిత్రీ సా చ గాయత్రీ బ్రహ్మాణీ బ్రహ్మవాదినీ ।
నారాయణీ భద్రకాలీ రుద్రాణీ కృష్ణపిఙ్గలా ॥ ౬॥

అగ్నిజ్వాలా రౌద్రముఖీ కాలరాత్రిస్తపస్వినీ ।
మేఘస్వనా సహస్రాక్షీ వికటాఙ్గీ జడోదరీ ॥ ౭॥

మహోదరీ ముక్తకేశీ ఘోరరూపా మహాబలా ।
అజితా భద్రదానన్తా రోగహర్త్రీ శివప్రదా ॥ ౮॥

శివదూతీ కరాలీ చ ప్రత్యక్ష-పరమేశ్వరీ ।
ఇన్ద్రాణీ ఇన్ద్రరూపా చ ఇన్ద్రశక్తిః పరాయణా ॥ ౯॥

సదా సమ్మోహినీ దేవీ సున్దరీ భువనేశ్వరీ ।
ఏకాక్షరీ పరబ్రహ్మస్థూలసూక్ష్మ-ప్రవర్ధినీ ॥ ౧౦॥

రక్షాకరీ రక్తదన్తా రక్తమాల్యామ్బరా పరా ।
మహిషాసుర-హన్త్రీ చ చాముణ్డా ఖడ్గధారిణీ ॥ ౧౧॥

వారాహీ నారసింహీ చ భీమా భైరవనాదినీ ।
శ్రుతిః స్మృతిర్ధృతిర్మేధా విద్యా లక్ష్మీః సరస్వతీ ॥ ౧౨॥

అనన్తా విజయాపర్ణా మానస్తోకాపరాజితా ।
భవానీ పార్వతీ దుర్గా హైమవత్యమ్బికా శివా ॥ ౧౩॥

శివా భవానీ రుద్రాణీ శఙ్కరార్ధ-శరీరిణీ ।
ఐరావతగజారూఢా వజ్రహస్తా వరప్రదా ॥ ౧౪॥

నిత్యా సకల-కల్యాణీ సర్వైశ్వర్య-ప్రదాయినీ ।
దాక్షాయణీ పద్మహస్తా భారతీ సర్వమఙ్గలా ॥ ౧౫॥

కల్యాణీ జననీ దుర్గా సర్వదుర్గవినాశినీ ।
ఇన్ద్రాక్షీ సర్వభూతేశీ సర్వరూపా మనోన్మనీ ॥ ౧౬॥

మహిషమస్తక-నృత్య-వినోదన-స్ఫుటరణన్మణి-నూపుర-పాదుకా ।
జనన-రక్షణ-మోక్షవిధాయినీ జయతు శుమ్భ-నిశుమ్భ-నిషూదినీ ॥ ౧౭॥

సర్వమఙ్గల-మాఙ్గల్యే శివే సర్వార్థ-సాధికే ।
శరణ్యే త్ర్యమ్బకే దేవి నారాయణి నమోఽస్తుతే ॥ ౧౮॥

ఓం హ్రీం శ్రీం ఇన్ద్రాక్ష్యై నమః। ఓం నమో భగవతి, ఇన్ద్రాక్షి,
సర్వజన-సమ్మోహిని, కాలరాత్రి, నారసింహి, సర్వశత్రుసంహారిణి ।
అనలే, అభయే, అజితే, అపరాజితే,
మహాసింహవాహిని, మహిషాసురమర్దిని ।
హన హన, మర్దయ మర్దయ, మారయ మారయ, శోషయ
శోషయ, దాహయ దాహయ, మహాగ్రహాన్ సంహర సంహర ॥ ౧౯॥

యక్షగ్రహ-రాక్షసగ్రహ-స్కన్ధగ్రహ-వినాయకగ్రహ-బాలగ్రహ-కుమారగ్రహ-
భూతగ్రహ-ప్రేతగ్రహ-పిశాచగ్రహాదీన్ మర్దయ మర్దయ ॥ ౨౦॥

భూతజ్వర-ప్రేతజ్వర-పిశాచజ్వరాన్ సంహర సంహర ।
ధూమభూతాన్ సన్ద్రావయ సన్ద్రావయ ।
శిరశ్శూల-కటిశూలాఙ్గశూల-పార్శ్వశూల-
పాణ్డురోగాదీన్ సంహర సంహర ॥ ౨౧॥

య-ర-ల-వ-శ-ష-స-హ, సర్వగ్రహాన్ తాపయ
తాపయ, సంహర సంహర, ఛేదయ ఛేదయ
హ్రాం హ్రీం హ్రూం ఫట్ స్వాహా ॥ ౨౨॥

గుహ్యాత్-గుహ్య-గోప్త్రీ త్వం గృహాణాస్మత్కృతం జపమ్ ।
సిద్ధిర్భవతు మే దేవి త్వత్ప్రసాదాన్మయి స్థిరా ॥ ౨౩॥

ఫలశ్రుతిః.......
నారాయణ ఉవాచ ॥💐

ఏవం నామవరైర్దేవీ స్తుతా శక్రేణ ధీమతా ।
ఆయురారోగ్యమైశ్వర్యమపమృత్యు-భయాపహమ్ ॥ ౧॥

వరం ప్రాదాన్మహేన్ద్రాయ దేవరాజ్యం చ శాశ్వతమ్ ।
ఇన్ద్రస్తోత్రమిదం పుణ్యం మహదైశ్వర్య-కారణమ్ ॥ ౨ ॥

క్షయాపస్మార-కుష్ఠాది-తాపజ్వర-నివారణమ్ ।
చోర-వ్యాఘ్ర-భయారిష్ఠ-వైష్ణవ-జ్వర-వారణమ్ ॥ ౩॥

మాహేశ్వరమహామారీ-సర్వజ్వర-నివారణమ్ ।
శీత-పైత్తక-వాతాది-సర్వరోగ-నివారణమ్ ॥ ౪॥

శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధిబన్ధనాత్ ।
ఆవర్తన-సహస్రాత్తు లభతే వాఞ్ఛితం ఫలమ్ ॥ ౫॥

రాజానం చ సమాప్నోతి ఇన్ద్రాక్షీం నాత్ర సంశయ ।
నాభిమాత్రే జలే స్థిత్వా సహస్రపరిసంఖ్యయా ॥ ౬॥

జపేత్ స్తోత్రమిదం మన్త్రం వాచాసిద్ధిర్భవేద్ధ్రువమ్ ।
సాయం ప్రాతః పఠేన్నిత్యం షణ్మాసైః సిద్ధిరుచ్యతే ॥ ౭॥

సంవత్సరముపాశ్రిత్య సర్వకామార్థసిద్ధయే ।
అనేన విధినా భక్త్యా మన్త్రసిద్ధిః ప్రజాయతే ॥ ౮॥

సన్తుష్టా చ భవేద్దేవీ ప్రత్యక్షా సమ్ప్రజాయతే ।
అష్టమ్యాం చ చతుర్దశ్యామిదం స్తోత్రం పఠేన్నరః ॥ ౯॥

ధావతస్తస్య నశ్యన్తి విఘ్నసంఖ్యా న సంశయః ।
కారాగృహే యదా బద్ధో మధ్యరాత్రే తదా జపేత్ ॥ ౧౦॥

దివసత్రయమాత్రేణ ముచ్యతే నాత్ర సంశయః ।
సకామో జపతే స్తోత్రం మన్త్రపూజావిచారతః ॥ ౧౧॥

పఞ్చాధికైర్దశాదిత్యైరియం సిద్ధిస్తు జాయతే ।
రక్తపుష్పై రక్తవస్త్రై రక్తచన్దనచర్చితైః ॥ ౧౨॥

ధూపదీపైశ్చ నైవేద్యైః ప్రసన్నా భగవతీ భవేత్ ।
ఏవం సమ్పూజ్య ఇన్ద్రాక్షీమిన్ద్రేణ పరమాత్మనా ॥ ౧౩॥

వరం లబ్ధం దితేః పుత్రా భగవత్యాః ప్రసాదతః ।
ఏతత్ స్త్రోత్రం మహాపుణ్యం జప్యమాయుష్యవర్ధనమ్ ॥ ౧౪॥

జ్వరాతిసార-రోగాణామపమృత్యోర్హరాయ చ ।
ద్విజైర్నిత్యమిదం జప్యం భాగ్యారోగ్యమభీప్సుభిః ॥ ౧౫॥

॥ ఇతి ఇన్ద్రాక్షీ-స్తోత్రం సమ్పూర్ణమ్ ॥

Quote of the day

God is everywhere but He is most manifest in man. So serve man as God. That is as good as worshipping God.…

__________Ramakrishna