Online Puja Services

సమస్యలు

3.128.199.88
అమృత వాక్కులు 
సమస్యలు 
 
మనం సృష్టించుకున్న సమస్యలు 90 percent మరియు మన ప్రమేయం లేకుండా వచ్చే సమస్యలు 10 percent 
 
1. మనం సృష్టించుకున్న సమస్యలు 
 
a) ఆర్థికపరమైనవి 
b) కుటుంబపరమైనవి 
C) వృత్తిపరమైనవి 
d) చదువుకు సంబంధిచినవి 
e) శారీరక, మానసికమైనవి
 
2. మన ప్రమేయం లేకుండా వచ్చే సమస్యలు 
 
a) ప్రకృతి వైపరీత్యాలు 
b) నిందలు 
c) ఆపాదించబడినవి. 
 
మంచి చెయ్యాలంటే మనసు ఉండాలి. నిజం చెప్పాలంటే నీతి ఉండాలి. ఎన్ని మతాలున్నా అసలైన మతం “మానవత్వం “మాత్రమే.
 
- బిజ్జ నాగభూషణం 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore