Online Puja Services

భార్య భర్తల బంధాలు

18.191.236.174
అమృత వాక్కులు 
భార్య భర్తల బంధాలు 
 
భార్య భర్తల బంధాలు మూడు రకాలు.  ఒకటి శారీరక బంధం, రెండవది మానసిక బంధం మూడవది ఆత్మైక బంధం.  పెళ్ళి కాగానే మొదట కలిగేది శారీరిక బంధం. ఉడుకు రక్తం ఉదయించనివ్వదు . యవ్వనపు పొంగు నిలువనీయదు.

పిల్లలయిన తర్వాత మధ్యవయస్సులో కుటుంబ బాధ్యతలు కలిగి నిర్వహించేది మానసికబంధం. 

వృద్ధులైనాక ఒకరికొకరి తోడు. ఆవశ్యకత వల్ల ఇద్దరి మధ్య ఏర్పడేది ఆత్మైక బంధం. ఆఖరికి ఈ ఆత్మైక బంధంలో ఇద్దరి ఆత్మలు ఒకటై  ఒకరు చెప్పకుండానే వారి ఆత్మ ప్రభోదం ఇంకొకరి ఆత్మకు తరంగాల ద్వారా తెలిసి పోయి ఒకరికొకరు వారి ఆత్మలోకి వెళుతుంటారు. ఇంకొకరు మీకు ఇది కావాలని తెలుసుకొని వారంతట వారే నిర్వర్తిస్తుంటారు. ఇదే ఇద్దరి మధ్య చివరి బంధం జన్మజన్మలకు విడదీయరాని బంధం.

- బిజ్జ నాగభూషణం 

Quote of the day

In a controversy the instant we feel anger we have already ceased striving for the truth, and have begun striving for ourselves.…

__________Gautam Buddha