కరోనా మహమ్మారి నిర్మూలనార్థం

100.24.115.215

శ్రీశ్రీశ్రీ శృంగేరి జగద్గురువులు "కరోనా" మహమ్మారి నిర్మూలనార్థం అనుగ్రహించిన "శ్రీ దుర్గా పరమేశ్వరీ స్తోత్రం" సంకల్ప సహితంగా అందరు వీలైనంత అధిక సంఖ్య లో పారాయణంచేసి లోక కళ్యాణంకు సహకరించ ప్రార్ధన.

శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః 

అధునా సర్వత్ర జగతి ప్రసరతః 
జనానాం ప్రాణాపాయకరస్య 
కొరోనా నామకస్య రోగవిశేషస్య నివారణార్ధం 
శృంగేరి జగద్గురు విరచిత శ్రీ దుర్గ పరమేశ్వరీ స్తోత్ర పారాయణం కరిష్యే .. 

శృంగేరి జగద్గురు విరచితం 
శ్రీ దుర్గా పరమేశ్వరీ స్తోత్రం.. 

1. ఏతావంతం సమయం 
సర్వాపధ్యోపి రక్షణం కృత్వా 
దేశస్య పరమిదానీం 
తాటస్థ్యం వహసి దుర్గామ్బ 

2. అపరాధ బహుశః ఖలు 
పుత్రాణాం ప్రతిపదం భవంత్యేవ 
కో వా సహతే లోకే 
సర్వాంస్తాన్మాతరం విహాయైకాం 

3. మా భజ మా భజ దుర్గే 
తాటస్థ్యం పుత్రకేషు దీనేషు 
కే వా గృహ్నంతి సుతాన్  
మాత్రా త్యక్తాన్వదాంబికే లోకే 

4. ఇతః పరం వా జగదంబ జాతు 
దేశస్య రోగప్రముఖాపదోస్య 
న స్థుస్యథా కుర్వచలాం కృపాం 
ఇత్యభ్యర్ధనాం మే సఫలీ కురుష్వ 

5. పాపహీనజనతావన దక్షాహ  
సంతి నిర్జరవరా న కియంతః 
పాపపూర్ణజనరక్షణదక్షామ్ 
త్వామ్ వినా భువి పరాం న విలోకే 

వీడియో లో ఒకసారి వినండి.

Quote of the day

It is easy to talk on religion, but difficult to practice it.…

__________Ramakrishna