Online Puja Services

కనకధారాస్తోత్రమ్

3.145.59.187
కనకధారాస్తోత్రమ్ 
 
వందే వందారు మందార  
ఇందిరానందకందలం 
అమందానంద సందోహం 
బంధురం సింధురాననమ్ 
 
అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీం 
భృంగాంగ నేవాముకుళాభరణం తమాలం 
అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా 
మాంగల్య దాస్తుమమ మంగళదేవతాయాః 
 
ముగ్దాముహుర్విదధతీ మురారేః 
ప్రేమత్రపాప్రణి హితానిగతాగతాని 
మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా 
సామేశ్రియందిశతు సాగర సంభవాయాః 
 
విశ్వామరెంద్ర పదవిభ్రమ దానదక్షా 
మానంద హేతురధి కంమురవిద్విషోపి 
ఈషన్నిషీదతుమయిక్షణ వీక్షణార్థం 
ఇందీవరోదర సహోదరమిందిరాయాః 
 
ఆమీలతాక్ష మధిగమ్యముదా ముకుందం 
మానందకందమని మేషమనంగనేత్రం 
ఆకేకరస్థితకనీ నికపద్మనేత్రం 
భూత్యభవేన్మమ భుజంగశయాంగనాయాః 
 
కాలాంబుదాళీ లలితోరసికైటభారే 
ధారాధరే సురతియాదటి దంగనేవా 
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిం 
భద్రాణి దిశతు భార్గవ నందనాయాః
 
బాహ్యాన్తరే  మురజిత శ్రిత కౌస్తుభేయా
ఆరావళీ వాహరినీల మయీవిభూతి 
కామప్రదాభగవతోపికటాక్షమాలా 
కల్యాణ మావహతుమే కమలాలయాయాః
 
ప్రాప్తంపదం ప్రథమతఃఖలు యత్ప్రభావాత్ 
మాంగల్యభాజి మధుమాదిని మన్మథేన 
మయ్యాపతేత్త దిహమందర మీక్షణార్ధం 
మందాల సంచామకరాలయ కన్యకాయాః 
 
ఉద్యద్ధయానుపవనోద్రవిణాంబుధారా 
మస్మిన్నకించన్న విహంగ శిశౌవిషణ్ణే  
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం 
నారాయణ ప్రణయిని నయనాంబువాహః 
 
విశిష్ట మతయోపి యయాదయార్ద్రా   
దృష్టాస్త్రి విష్టప పదం సులభం భజంతే 
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం 
పుష్టిం కృషిష్టామమ పుష్కర విష్టరాయాః 
 
గీర్దేవదేతి గరుడధ్వజ సుందరేతి 
శాకంభరేతి శశిశేఖర వల్లభేతి 
సృష్టిస్థితి ప్రళయ కేళిషు సంస్థితాయా 
తస్యైనమస్త్రి భువనైక గురోస్తరుణైః 
 
శృత్యై నమోస్తు శుభకర్మఫలప్రసూత్యై 
రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై 
శక్యై నమోస్తు శతపత్ర నికేతనాయై 
పుష్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై
 
నమోస్తు నాళీక నిభాననాయై 
నమోస్తు దుగ్దోదధి జన్మభూమ్యై 
నమో స్తు సోమామృత సోదరాయై 
నమోస్తు నారాయణ వల్లభాయై 
 
నమోస్తు హేమాంబుజ పీఠికాయై 
నమోస్తు భూమండల నాయికాయై 
నమోస్తు దేవాది దయాపరాయై 
నమో స్తు శారంగాయుధవల్లభాయై 
 
నమోస్తు దేవ్యైభృగునందనాయై 
నమోస్తు విష్ణోరురసిస్థితాయై 
నమోస్తు లక్ష్య్మైకమలాలయాయై 
నమోస్తు దామోదర వల్లభాయై 
 
నమోస్తుకాంత్యై కమలేక్షణాయై 
నమోస్తు భూత్యై భువన ప్రదాత్యై 
నమో స్తుదేవాదిభిరర్చితాయై 
నమోస్తు నందాత్మజ వల్లభాయై 
 
సంపత్కరాణి సకలేంద్రియ నందనాని  
సామ్రాజ్య దాన నిరతాని సరోరుహాక్షి 
త్వద్వందనాని దురితా హరణోద్యతాని 
మామేవ మాతరని శంకలయంతు మాన్యే 
 
యత్కటాక్ష సముపాసనావిధిః 
సేవకస్య సకలార్థ సంపదః 
సంతనోతి వచనాంగమానసై 
స్వాం మురారి హృదయేశ్వరీం భజే
 
సరసిజనయనే సరోజహస్తే 
ధవళ తరాంశుక గంధమాల్యశోభే 
భగవతి హరివల్లభే మనోజ్జీ 
త్రిభువన భూతి కరిప్రసీద మహ్యం 
 
దిగ్దన్తిభిః కనకకుంభ ముఖావసృష్టాః 
స్వర్వాహినీ విమలచారుజలప్లు తాంగం
ప్రాతర్నమామి జగతాంజననీ మశేష 
లోకాధి నాథ గృహిణీ మమృతాబ్ధి పుత్రీం
 
 కమలే కమలాక్ష వల్లభే 
త్వం కరుణాపూర తరంగి తై రపాంగై
అవలోకయ మామకించనానాం 
ప్రథమం పాత్రయకృతిమం దయాయాః 
 
స్తువంతియేసుతిభి రమూభిరన్వహం 
త్రయీమయీ త్రిభువన మాతరం రమాం 
గుణాధికా గురుతర భాగ్యభాజినో 
భవంతితే భువిబుధ భావితాశాయాః 
 
సువర్ణధారాస్తోత్రం యశ్చంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యః పఠేన్నిత్యం
స కుబేర సమోభవేత్ | శ్రీమత్ శంకరాచార్య విరచితం సువర్ణధారా స్తోత్రమ్ సంపూర్ణమ్
 
 
 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha