Online Puja Services

మన ఇద్దరనూ పోషించుగాక!

3.149.230.44

ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై | తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై || ఓం శాంతిః శాంతిః శాంతిః |

గురు శిష్యులమైన మన ఇద్దరినీ భగవంతుడు రక్షించుగాక! ఇద్దరనూ పోషించుగాక! ఇద్దరమూ ఊర్జితశక్తితో పరిశ్రమిద్దాంగాక! మన స్వాధ్యాయం ఏకాగ్రమూ ఫలవంతమూ అగుగాక! 'ఎన్నడూ మన మిద్దరమూ పరస్పరం ద్వేషించుకొనకుందాం గాక!

Quote of the day

God is to be worshipped as the one beloved, dearer than everything in this and next life.…

__________Swamy Vivekananda