పుణ్యము కానీ, పాపము కానీ, జ్ఞానము కానీ, అజ్ఞానము కానీ, సద్వాసనలు కానీ, దుర్వాసనలు కానీ, జన్మజన్మాన్తరము జీవుని వెంట నీడ వలె వచ్చుచునే ఉండును.
__________Chanakya