Online Puja Services

రాముణ్ణి ఎవరెవరు ఏ విధంగా పిలిచేవారు.

3.145.156.250

రాముణ్ణి ఎవరెవరు
ఏ విధంగా పిలిచేవారు.

దశరధుడు .. రామా
కౌసల్య .. రామభద్రా
కైకేయి .. రామచంద్రా
వశిష్ఠుడు .. వేదసే
ఋషులు .. రఘునాథా
సీత .. .. నాథా
అయోధ్య వాసులు .. సీతాపతి

అలా వచ్చిందే ఈ శ్లోకం :

రామాయ రామభద్రాయ
రామచంద్రాయ వేదసే
రఘునాథాయ నాథాయ
సీతాయాః పతయే నమః

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya