Online Puja Services

కదిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

3.147.89.85

వైభవంగా జరుగుతున్న కదిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు..
అశేష జన సందోహం ఈ ఉత్సవం లో పాల్గొని తమ భక్తి ప్రపత్తులను చాటుకొన్నారు.


అనంతపురం జిల్లా కదిరి లక్ష్మి నరసింహ స్వామి తేరు కోసం దారులన్నీ భక్తులతో నిండిపోయాయి. 
ఆహా ఏమి ఈ జన సందోహం. స్వామి వారి రథాన్ని లాగటం లో వారి ఉత్సాహం ఎంతో కన్నుల పండుగగా వుంది.
ఓం నమో నారాయణాయ

Quote of the day

There is a magnet in your heart that will attract true friends. That magnet is unselfishness, thinking of others first; when you learn to live for others, they will live for you.…

__________Paramahansa Yogananda