ఇష్ట కామేశ్వరీ స్తోత్రం

100.24.115.215

శైలపుత్రీ...ఇష్టకామేశ్వరీ

శ్లో|| మహాకాళీ మహాలక్ష్మీ మహా సారస్వతీ ప్రభా
ఇష్టకామేశ్వరీ కుర్యాత్ విశ్వశ్రీః విశ్వమంగళం || 1.
శ్లో|| షోడశీ పూర్ణచంద్రాభా మల్లికార్జున గేహినీ 
ఇష్టకామేశ్వరీ కుర్యాత్ జగన్నీరాగ శోభనం || 2.
శ్లో|| జగద్ధాత్రీ లోకనేత్రీ సుధనిష్యంది సుస్మితా 
ఇష్టకామేశ్వరీ కుర్యాత్ లోకం సమృద్ధి సుందరం || 3.
శ్లో|| పరమేశ్వర వాల్లభ్య దివ్య సౌభాగ్య సుప్రభా
ఇష్టకామేశ్వరీ కుర్యాత్ మాంగల్యానంద జీవనం ||

Quote of the day

It is easy to talk on religion, but difficult to practice it.…

__________Ramakrishna