Online Puja Services

భగవద్గీతలో ప్రస్తావించిన కేశవనామాలు

3.137.161.222
భగవద్గీతలో ప్రస్తావించిన కేశవనామాలు
 
భగవద్గీతలో 18 అధ్యాయల్లో, 700 శ్లోకాల్లో వేదాంత విషయం గంభీరంగా చర్చింపబడింది. 4-7-9-12-13-15-16 అధ్యాయాల్లో కృష్ణుని ఏ పేరుతోను వ్యాసుడు సంబోధించలేదు. మిగిలిన అధ్యాయాల్లో పేర్కోన్న విష్ణు (కృష్ణ) నామాలు
 
1. హృషీకేశ
2. అచ్యుత 
3. కృష్ణ
4. కేశవ
5. గోవింద
6. మధుసూదన
7. జనార్దన
8. మాధవ
9. వార్హ్ణే య
10. అరిసూదన
11. పూరుష
12. పురుషోత్తమ
13. పరంబ్రహ్మ
14. పరంధామ
15. ఆదిదేవ
16. అజ
17. శాశ్వతం
18. విభు
19. భూత భావనా
20. భూతేశ
21. దేవదేవ
22. జగత్పతి
23. యోగీ
24. భగవన్
25. వాసుదేవ
26. కమల పత్రాక్ష
27. పరమేశ్వర
28. ప్రభు
29. మహాయోగేశ్వర
30. హరిః
31. విశ్వేశ్వర
32. విశ్వరూపా
33. సనాతనపురుష
34. మహాత్మా
35. మహాబాహో
36. విష్ణు
37. అనంతరూప
38. అనంతవీర్య
39. యాదవ
40. జగన్నివాస
41. సహస్రబాహు
42. విశ్వమూర్తి
43. అనాది
44. లోకమహేశ్వరం
 
పై నామాల్లో కేవలం పన్నెండునామాలు మాత్రమే రెండు లేదా దానికంటే ఎక్కువ సార్లు పేర్కొనబడ్డాయి.వీటిలో మహిమాన్వితమైన “వాసుదేవ” నామంతో “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే ద్వాదశాక్షరీ పొందించబడింది. దీనిని నిత్యం జపిస్తే సర్వశుభాలు కలుగుతాయి. కేశవనామాలను క్రమం తప్పకుండా జపిస్తే అనంతపుణ్య ఫలం దక్కడంతో పాటు మంచి జరుగుతుంది.

- తాళ్లూరి రాజేంద్ర ప్రసాద్ 

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore