శ్రీ శివ స్తవం

34.239.170.169
శ్రీ శివ స్తవం
 
॥ శివస్తవః ॥
 
ఓం నమః శివాయ శర్వాయ దేవదేవాయ వై నమః ।
రుద్రాయ భువనేశాయ శివరూపాయ వై నమః
 
త్వం శివస్త్వం మహాదేవ ఈశ్వరః పరమేశ్వరః ।
బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ పురుషః ప్రకృతి-స్తథా
 
త్వం కాలస్త్వం యమో మృత్యు-ర్వరుణస్త్వం కుబేరకః ।
ఇన్ద్రః సూర్యః శశాఙ్కశ్చ గ్రహ-నక్షత్ర-తారకః
 
పృథివీ సలిలం త్వం హి త్వమగ్ని-ర్వాయురేవ చ ।
ఆకాశం త్వం పరం శూన్యం సకలం నిష్కలం తథా
 
అశుచిర్వా శుచిర్వాపి సర్వకామగతోపి వా ।
చిన్తయేద్దేవమీశానం స బాహ్యాభ్యన్తరః శుచిః
 
నమస్తే దేవదేవేశ త్వత్ప్రసాదాద్వదామ్యహమ్ ।
వాక్యే హీనేఽతిరిక్తే వా మాం క్షమస్వ సురోత్తమ
 
నమస్తే దేవదేవేశ ఈశాన వరదాచ్యుత ।
మమ సిద్ధిం భూయశ్చ (సిద్ధిః సదా భూయాత్) సర్వకార్యేషు శంకర
 
బ్రహ్మా విష్ణురీశ్వరశ్చ మహాదేవ నమోఽస్తు తే ।
సర్వకార్యం ప్రసిధ్యతాం క్షమానుగ్రహకారణ

Quote of the day

Truth is by nature self-evident. As soon as you remove the cobwebs of ignorance that surround it, it shines clear.…

__________Mahatma Gandhi