Radhakalyanam Day - Divyanamam - Rara Naa..Alangudi Radhakalyanam - 2013
పల్లవి
రారా నావెన్న ముద్దు గోపాల నాకివ్వర ఒక చిన్న ముద్దు గోపాల
చరణములు
1.కనుకొణ్టి దిన దినము గోపాలయెంతో తనివి తీరదు చెలువ గోపాల
2.ఒప్పులకుప్పు క్ర్శ్ణఆ గోపాల ప్రేమము పెరిగేను నీపై గోపాల
3.ఏమి జూచిన గాని గోపాల నీ మోము జూచినట్లో గోపాల
4.ఎప్పుడు నిన్ను జూతు గోపాల కన్నుల గప్పుకొన్నట్లాయెర గోపాల
5.సిరు లొప్పగ గల్గి గోపాల చిరు గజ్జెలు ఘలుఘల్లు మనగ గోపాల
6.సరగున రార విజయగోపాల నిన్ను ష్రంగారింతును రార గోపాల
7.రామదాసు షరణ గోపాల నా స్వామి భద్రాద్రివాస గోపాల
Last edited by lakikishan; 16th April 2013 at 16:08.
There are currently 1 users browsing this thread. (0 members and 1 guests)
Bookmarks