Online Puja Services
This is mantra of Lord Krishna. In this mantra various names of Lord Krishna are recited to worship the God Krishna Who is the avaatar of God Vishnu. 
 

Shri Keshvay namah, Naraynay namah, Madhvay namah ,

Govinday namah, Vishnve namah, Madhusudnay namah,

Trivikramay namah, Vamnay namah, Shridhray namah,

Hrshikeshay namah, Padhanabhay namah, Damodaray namah,

Sankrshnay namah, Vasudevay namah, Prdyumnay namah, 

Aniruddhay namah, Purushottmay namah, Adhoxjay namah,

Narsinhay namah, Achyutay namah, Janardnay namah,

Upendray namah, Haraye namah, Shri Krishnay namah ||

గోవిందాష్టకం | Govindastakam | గోవిందం..  పరమానందం | Govindam.. Paramanandam | మధురాతి మధురమైన పాట


గోవిందాష్టకం

సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశమ్ ।
గోష్ఠప్రాంగణరింఖణలోలమనాయాసం పరమాయాసమ్ ।
మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారమ్ ।
క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందమ్ ॥ 1 ॥

మృత్స్నామత్సీహేతి యశోదాతాడనశైశవ సంత్రాసమ్ ।
వ్యాదితవక్త్రాలోకితలోకాలోకచతుర్దశలోకాలిమ్ ।
లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనాలోకమ్ ।
లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందమ్ ॥ 2 ॥

త్రైవిష్టపరిపువీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నమ్ ।
కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారమ్ ।
వైమల్యస్ఫుటచేతోవృత్తివిశేషాభాసమనాభాసమ్ ।
శైవం కేవలశాంతం ప్రణమత గోవిందం పరమానందమ్ ॥ 3 ॥

గోపాలం ప్రభులీలావిగ్రహగోపాలం కులగోపాలమ్ ।
గోపీఖేలనగోవర్ధనధృతిలీలాలాలితగోపాలమ్ ।
గోభిర్నిగదిత గోవిందస్ఫుటనామానం బహునామానమ్ ।
గోపీగోచరదూరం ప్రణమత గోవిందం పరమానందమ్ ॥ 4 ॥

గోపీమండలగోష్ఠీభేదం భేదావస్థమభేదాభమ్ ।
శశ్వద్గోఖురనిర్ధూతోద్గత ధూళీధూసరసౌభాగ్యమ్ ।
శ్రద్ధాభక్తిగృహీతానందమచింత్యం చింతితసద్భావమ్ ।
చింతామణిమహిమానం ప్రణమత గోవిందం పరమానందమ్ ॥ 5 ॥

స్నానవ్యాకులయోషిద్వస్త్రముపాదాయాగముపారూఢమ్ ।
వ్యాదిత్సంతీరథ దిగ్వస్త్రా దాతుముపాకర్షంతం తాః
నిర్ధూతద్వయశోకవిమోహం బుద్ధం బుద్ధేరంతస్థమ్ ।
సత్తామాత్రశరీరం ప్రణమత గోవిందం పరమానందమ్ ॥ 6 ॥

కాంతం కారణకారణమాదిమనాదిం కాలధనాభాసమ్ ।
కాళిందీగతకాలియశిరసి సునృత్యంతం ముహురత్యంతమ్ ।
కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నమ్ ।
కాలత్రయగతిహేతుం ప్రణమత గోవిందం పరమానందమ్ ॥ 7 ॥

బృందావనభువి బృందారకగణబృందారాధితవందేహమ్ ।
కుందాభామలమందస్మేరసుధానందం సుహృదానందమ్ ।
వంద్యాశేష మహాముని మానస వంద్యానందపదద్వంద్వమ్ ।
వంద్యాశేషగుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందమ్ ॥ 8 ॥

గోవిందాష్టకమేతదధీతే గోవిందార్పితచేతా యః ।
గోవిందాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి ।
గోవిందాంఘ్రి సరోజధ్యానసుధాజలధౌతసమస్తాఘః ।
గోవిందం పరమానందామృతమంతస్థం స తమభ్యేతి ॥

శ్రీమద్ శంకరాచార్య విరచితం శ్రీ గోవిందాష్టకం సంపూర్ణం 

 


Govindam, Paramanandam, Govindastakam, Govinda, Astakam, Ashtakam,

Videos View All

శ్రావణ బహుళ అష్టమి కృష్ణాష్టమి
శ్రీ సంతాన గోపాల స్తోత్రం
గోవింద దామోదర స్తోత్రం  (పూర్తి శ్లోకాలతో )
కేశవ నామాలతో శ్రీ కృష్ణ సుప్రభాతం
మధురాష్టకం
శ్రీ వేణుగోపాలాష్టకమ్

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi