Online Puja Services

రహస్య హనుమాన్ లాంగులోపనిషత్

18.225.255.134

అథర్వణ వేదాంతర్గతమైన రహస్య హనుమాన్ లాంగులోపనిషత్ 
- లక్ష్మి రమణ 

దీనిని గురు ముఖతా నేర్చుకొని ( ఉపదేశం పొంది చేసుకోవడం ఉత్తమం). అలా చేసుకోగలిగితే, ఇది అమ్ములపొదిలో ఉన్న అస్త్రమే. నిజంగా ఒక అస్త్రమే ఇది. యెంత గొప్ప అస్త్రమైనా , శక్తి అయినా, శత్రు పీడయినా, అనారోగ్యాలు, విషజ్వరాలతో సహా విరిచి వేస్తుంది. మనఃశాంతినిస్తుంది.  వేదాంతర్గతమైన ఆ దివ్యమైన స్తోత్రాన్ని ఇక్కడ అందిస్తున్నాం . ఇది స్వధర్మం యూ ట్యూబ్ లో కూడా ఉన్నది చక్కగా వింటూ తప్పులు లేకుండా చదివే ప్రయత్నం చేయండి . శుభం .   

॥ లాంగూలోపనిషత్ ॥

 శ్రీగణేశాయ నమః । 

ఓం అస్య శ్రీఅనన్తఘోరప్రలయజ్వాలాగ్నిరౌద్రస్య వీరహనుమత్సాధ్యసాధనాఘోరమూలమన్త్రస్య ఈశ్వర ఋషిః । అనుష్టుప్ ఛన్దః । శ్రీరామలక్ష్మణౌ దేవతా । సౌం బీజమ్ । అఞ్జనాసూనురితి శక్తిః । వాయుపుత్ర ఇతి కీలకమ్ । శ్రీహనుమత్ప్రసాదసిద్ధ్యర్థం భూర్భువస్స్వర్లోకసమాసీన- తత్వమ్పదశోధనార్థం జపే వినియోగః । 

 అథ ధ్యానమ్ ।

 వజ్రాఙ్గం పిఙ్గనేత్రం కనకమయలసత్కుణ్డలాక్రాన్తగణ్డం దమ్భోలిస్తమ్భసారప్రహరణవివశీభూతరక్షోఽధినాథమ్ । ఉద్యల్లాఙ్గూలఘర్షప్రచలజలనిధిం భీమరూపం కపీన్ద్రం ధ్యాయన్తం రామచన్ద్రం ప్లవగపరివృఢం సత్వసారం ప్రసన్నమ్ ॥

 ఇతి మానసోపచారైః సమ్పూజ్య । 

ఓం నమో భగవతే దావానలకాలాగ్నిహనుమతే జయశ్రియో జయజీవితాయ ధవలీకృతజగత్త్రయ వజ్రదేహ వజ్రపుచ్ఛ వజ్రకాయ వజ్రతుణ్డ వజ్రముఖ వజ్రనఖ వజ్రబాహో వజ్రరోమ వజ్రనేత్ర వజ్రదన్త వజ్రశరీర సకలాత్మకాయ భీమకర పిఙ్గలాక్ష ఉగ్ర ప్రలయకాలరౌద్ర వీరభద్రావతార శరభసాలువభైరవదోర్దణ్డ లఙ్కాపురీదాహన ఉదధిలఙ్ఘన దశగ్రీవకృతాన్త సీతావిశ్వాస ఈశ్వరపుత్ర అఞ్జనాగర్భసమ్భూత ఉదయభాస్కరబిమ్బానలగ్రాసక 

దేవదానవఋషిమునివన్ద్య 

పాశుపతాస్త్రబ్రహ్మాస్త్రబైలవాస్త్రనారాయణాస్త్రకాలశక్తికాస్త్రదణ్డకాస్త్ర- పాశాఘోరాస్త్రనివారణ పాశుపతాస్త్రబ్రహ్మాస్త్రబైలవాస్త్రనారాయణాస్త్రమృడ సర్వశక్తిగ్రసన మమాత్మరక్షాకర పరవిద్యానివారణ ఆత్మవిద్యాసంరక్షక అగ్నిదీప్త అథర్వణవేదసిద్ధస్థిరకాలాగ్నినిరాహారక వాయువేగ మనోవేగ శ్రీరామతారకపరబ్రహ్మవిశ్వరూపదర్శన లక్ష్మణప్రాణప్రతిష్ఠానన్దకర స్థలజలాగ్నిమర్మభేదిన్ సర్వశత్రూన్ ఛిన్ధి ఛిన్ధి మమ వైరిణః ఖాదయ ఖాదయ మమ సఞ్జీవనపర్వతోత్పాటన డాకినీవిధ్వంసన సుగ్రీవసఖ్యకరణ నిష్కలఙ్క కుమారబ్రహ్మచారిన్ దిగమ్బర సర్వపాప సర్వగ్రహ కుమారగ్రహ సర్వం ఛేదయ ఛేదయ భేదయ భేదయ భిన్ధి భిన్ధి ఖాదయ ఖాదయ టఙ్క టఙ్క తాడయ తాడయ మారయ మారయ శోషయ శోషయ జ్వాలయ జ్వాలయ హారయ హారయ నాశయ నాశయ అతిశోషయ అతిశోషయ మమ సర్వం చ హనుమన్ రక్ష రక్ష ఓం హ్రాం హ్రీం హ్రూం హుం ఫట్ ఘే ఘే స్వాహా 

॥ ఓం నమో భగవతే చణ్డప్రతాపహనుమతే మహావీరాయ సర్వదుఃఖవినాశనాయ 
గ్రహమణ్డలభూతమణ్డలప్రేతపిశాచమణ్డలసర్వోచ్చాటనాయ

 అతిభయఙ్కరజ్వర-మాహేశ్వరజ్వర-విష్ణుజ్వర-బ్రహ్మజ్వర- వేతాళబ్రహ్మరాక్షసజ్వర-పిత్తజ్వర-శ్లేష్మసాన్నిపాతికజ్వర-విషమజ్వర- శీతజ్వర-ఏకాహికజ్వర-ద్వ్యాహికజ్వర-త్రైహికజ్వర-చాతుర్థికజ్వర- అర్ధమాసికజ్వర-మాసికజ్వర-షాణ్మాసికజ్వర-సాంవత్సరికజ్వర- అస్థ్యన్తర్గతజ్వర-మహాపస్మార-శ్రమికాపస్మారాంశ్చ భేదయ భేదయ ఖాదయ ఖాదయ ఓం హ్రాం హ్రీం హ్రూం హుం ఫట్ ఘే ఘే స్వాహా ॥ 

ఓం నమో భగవతే చిన్తామణిహనుమతే అఙ్గశూల-అక్షిశూల-శిరశ్శూల- గుల్మశూల-ఉదరశూల-కర్ణశూల-నేత్రశూల-గుదశూల-కటిశూల- జానుశూల-జఙ్ఘాశూల-హస్తశూల-పాదశూల-గుల్ఫశూల-వాతశూల- పిత్తశూల-పాయుశూల-స్తనశూల-పరిణామశూల-పరిధామశూల- పరిబాణశూల-దన్తశూల-కుక్షిశూల-సుమనశ్శూల-సర్వశూలాని నిర్మూలయ నిర్మూలయ 

దైత్యదానవకామినీవేతాలబ్రహ్మరాక్షసకోలాహల- నాగపాశానన్తవాసుకితక్షకకార్కోటకలిఙ్గపద్మకకుముదజ్వలరోగపాశ- మహామారీన్ కాలపాశవిషం నిర్విషం కురు కురు ఓం హ్రాం హ్రీం హ్రూం హుం ఫట్ ఘే ఘే స్వాహా ॥ ఓం హ్రీం శ్రీం క్లీం గ్లాం గ్లీం గ్లూం ఓం నమో భగవతే పాతాలగరుడహనుమతే భైరవవనగతగజసింహేన్ద్రాక్షీపాశబన్ధం ఛేదయ ఛేదయ ప్రలయమారుత కాలాగ్నిహనుమన్ శృఙ్ఖలాబన్ధం విమోక్షయ విమోక్షయ సర్వగ్రహం ఛేదయ ఛేదయ మమ సర్వకార్యాణి సాధయ సాధయ మమ ప్రసాదం కురు కురు మమ ప్రసన్న 

శ్రీరామసేవకసింహ భైరవస్వరూప మాం రక్ష రక్ష ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రాం హ్రీం క్ష్మౌం భ్రైం శ్రాం శ్రీం క్లాం క్లీం క్రాం క్రీం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః హ్రాం హ్రీం హుం ఖ ఖ జయ జయ మారణ మోహన ఘూర్ణ ఘూర్ణ దమ దమ మారయ మారయ వారయ వారయ ఖే ఖే హ్రాం హ్రీం హ్రూం హుం ఫట్ ఘే ఘే స్వాహా ॥ ఓం నమో భగవతే కాలాగ్నిరౌద్రహనుమతే భ్రామయ భ్రామయ లవ లవ కురు కురు జయ జయ హస హస మాదయ మాదయ ప్రజ్వలయ ప్రజ్వలయ మృడయ మృడయ త్రాసయ త్రాసయ సాహయ సాహయ వశయ వశయ శామయ శామయ 

అస్త్రత్రిశూలడమరుఖడ్గకాలమృత్యుకపాలఖట్వాఙ్గధర అభయశాశ్వత హుం హుం అవతారయ అవతారయ హుం హుం అనన్తభూషణ పరమన్త్ర-పరయన్త్ర-పరతన్త్ర-శతసహస్ర-కోటితేజఃపుఞ్జం భేదయ భేదయ అగ్నిం బన్ధయ బన్ధయ వాయుం బన్ధయ బన్ధయ సర్వగ్రహం బన్ధయ బన్ధయ అనన్తాదిదుష్టనాగానాం ద్వాదశకుల- వృశ్చికానామేకాదశలూతానాం విషం హన హన సర్వవిషం బన్ధయ బన్ధయ వజ్రతుణ్డ ఉచ్చాటయ ఉచ్చాటయ మారణమోహనవశీకరణస్తమ్భన- జృమ్భణాకర్షణోచ్చాటనమిలనవిద్వేషణయుద్ధతర్కమర్మాణి బన్ధయ బన్ధయ 

ఓం కుమారీపదత్రిహారబాణోగ్రమూర్తయే గ్రామవాసినే అతిపూర్వశక్తాయ సర్వాయుధధరాయ స్వాహా అక్షయాయ ఘే ఘే ఘే ఘే ఓం లం లం లం ఘ్రాం ఘ్రౌం స్వాహా ఓం హ్లాం హ్లీం హ్లూం హుం ఫట్ ఘే ఘే స్వాహా ॥ ఓం శ్రాం శ్రీం శ్రూం శ్రైం శ్రౌం శ్రః ఓం నమో భగవతే భద్రజాతివికటరుద్రవీరహనుమతే టం టం టం లం లం లం లం దేవదత్తదిగమ్బరాష్టమహాశక్త్యష్టాఙ్గధర అష్టమహాభైరవనవ- బ్రహ్మస్వరూప దశవిష్ణురూప ఏకాదశరుద్రావతార ద్వాదశార్కతేజః 

త్రయోదశసోమముఖ వీరహనుమన్ స్తమ్భినీమోహినీవశీకరిణీతన్త్రైకసావయవ నగరరాజముఖబన్ధన బలముఖమకరముఖసింహముఖజిహ్వాముఖాని బన్ధయ బన్ధయ స్తమ్భయ స్తమ్భయ వ్యాఘ్రముఖసర్వవృశ్చికాగ్ని- జ్వాలావిషం నిర్గమయ నిర్గమయ సర్వజనవైరిముఖం బన్ధయ బన్ధయ పాపహర వీర హనుమన్ ఈశ్వరావతార వాయునన్దన అఞ్జనాసుత బన్ధయ బన్ధయ 

శ్రీరామచన్ద్రసేవక ఓం హ్రాం హ్రాం హ్రాం ఆసయ ఆసయ హ్లీం హ్లాం ఘ్రీం క్రీం యం భైం మ్రం మ్రః హట్ హట్ ఖట్ ఖట్ సర్వజన-విశ్వజన-శత్రుజన- వశ్యజన-సర్వజనస్య దృశం లం లాం శ్రీం హ్రాం హ్రీం మనః స్తమ్భయ స్తమ్భయ భఞ్జయ భఞ్జయ అద్రి హ్రీం వ హీం హీం మే సర్వ హీం హీం సాగరహీం హీం వం వం సర్వమన్త్రార్థాథర్వణవేదసిద్ధిం కురు కురు స్వాహా ।

 శ్రీరామచన్ద్ర ఉవాచ । శ్రీమహాదేవ ఉవాచ । శ్రీవీరభద్రస్తౌ ఉవాచ । త్రిసన్ధ్యం యః పఠేన్నర ॥

॥ ఇత్యాథర్వణరహస్యే లాఙ్గూలోపనిషత్ సమ్పూర్ణమ్||

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi