Online Puja Services

భగవద్గీత సూక్తి - స్థితప్రజ్ఞుడు

3.15.46.13

దుఃఖము లో కలత పొందని వాడు, సుఖము లందు ఆసక్తి లేని వాడు, అనురాగము, భయము, కోపము లేని వాడు, ప్రియమైన మరియు అప్రియమైన విషయములందు సంతోషము కానీ, ద్వేషము కానీ పొందని వాడు స్థితప్రజ్ఞుడు 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha