Online Puja Services

అచ్యుతాష్టకం.

3.142.53.68

వైశాఖమాసంలో నిత్యమూ చేసుకోదగిన అనంత ఫలితాలనిచ్చే అచ్యుతాష్టకం. 


అచ్యుతాష్టకం. 


అచ్యుతంకేశవం రామనారాయణం
కృష్ణ దామోదరం వాసుదేవం హరిమ్ |

శ్రీధరం మాధవం గోపికావల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే || 1

అచ్యుతం కేశవం సత్యభామాధవం
మాధవం శ్రీధరం రాధికా రాధితమ్ |

ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సందధే || 2

విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే
రుక్మిణీ రాగిణే జానకీ జానయే |

వల్లవీ వల్లభాయార్చితా యాత్మనే
కంస విధ్వంసినే వంసినే తే నమః || 3

కృష్ణ గోవింద హే రామనారాయణ
శ్రీపతే వాసుదేవాజితే శ్రీనిధే |

అచ్యుతానంద హే మాధవాధోక్షజ
ద్వారకానాయక ద్రౌపదీరక్షక || 4

రాక్షస క్షోభితః సీతయా శోభితో
దండకారణ్య భూపుణ్యతా కారణః |

లక్ష్మణే నాన్వితో వానరై స్సేవితో
అగస్త్య సంపూజితో రాఘవః పాతుమామ్ || 5

ధేనుకారిష్టకా‌నిష్ట కృద్ద్వేషిణాం
కేశిహా కంస హృద్ద్వంశికావాదకః |

పూతనాకోపకః సూరజాఖేలనో
బాలగోపాలకః పాతుమాం సర్వదా || 6

విద్యుదుద్ద్యోత వత్ప్రస్ఫుర ద్వాససం
ప్రావృడమ్ భోద వత్ప్రోల్ల సద్విగ్రహమ్ |

వన్యయా మాలయా శోభితోరః స్థలం
లోహితాం ఘ్రిద్వయం వారిజాక్షం భజే || 7

కుంచితైః కుంతలై ర్బ్రాజ మానాననం
రత్న మౌలిం లసత్కుండలం గండయోః |

హార కేయూరకం కంకణ ప్రోజ్జ్వలం
కింకిణీ మంజులం శ్యామలం తం భజే || 8

అచ్యుతష్టకం యః పఠేదిష్టదం
ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్ |

వృత్తతః సుందరం కర్తృ విశ్వంభరః
తస్య వశ్యో హరి ర్జాయతే సత్వరమ్ || 9

ఇతి శ్రీ అచ్యుతాష్టకం సంపూర్ణమ్ . 

Achutastakam, Achyuta astakam, achyuthastakam,

#achyutastakam

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore