అమరనాథయాత్ర 2020 తేదీల ప్రకటన

 

 

అమరనాథయాత్ర 2020 తేదీల ప్రకటన

ఈ సంవత్సరం అమరనాథ యాత్ర జూన్ 23 నుండి ప్రారంభం కానున్నది. ఆగస్ట్ 3వతేదీ శ్రావణపౌర్ణిమ తో ముగుస్తుంది. మొత్తం 42 రోజులపాటు యాత్ర సాగుతుంది.

నిన్న , J&K లెఫ్టినెంట్ గవర్నర్ అధ్యక్షతన జరిగిన Amarnath Shrine Board మీటింగ్ లో బోర్డ్ ఈ తేదీలను ఖరారు చేసింది. 2019 లో ఇదే యాత్ర 46 రోజులు , 2018 లో 60 రోజులపాటు సాగింది. జూన్ 23 న జగన్నాథ రథయాత్ర దినమైనందున , పరమపావనమైన ఆ దినమునుండి యాత్ర ప్రారంభించాలని సభ్యులు నిర్ణయించారు.

రిజిస్ట్రేషన్ : April 1 నుండి ప్రారంభమౌతుంది.


దేశవ్యాప్తంగా ఉన్న 442 
1. Punjab National Bank
2. Jammu Kashmir Bank
3. YES Bank శాఖలలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

👉 13 ఏళ్ళ లోపు, 75 ఏళ్ళు పైబడినవారిని యాత్రకు అనుమతించరు.

👉 యాత్రికులందరూ రోజూ వ్యాయామం చేస్తూ ఉంటూ శరీరాన్ని fit గా ఉంచుకోవాలనీ , health certificate కూడా తీసుకుని ఉంచుకోవాలని అమరనాథ్ ష్రైన్ బోర్డ్ సూచనలు జారీ చేసింది.

👉 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిషేధించారు.

 

See the old video of 2017.

Quote of the day

Every child comes with the message that God is not yet discouraged of man.…

__________Rabindranath Tagore