Online Puja Services

శ్రీ శివ స్తుతిః

3.23.101.60

శ్రీ శివ స్తుతిః 

వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిమ్,
వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. 1

వందే సర్వజగద్విహారమతులం వందేఽ న్ధక ధ్వంసినం
వందే దేవ శిఖామణిం శశినిభం వందే హరే ర్వల్లభమ్
వందే క్రూరభుజంగ భూషణధరం వందే శివం చిన్మయం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. 2

వందే దివ్యమచిన్త్య మద్వయమహం వందేఽ ర్క దర్పాపహం
వందే నిర్మల మాదిమూల మనిశం వందే మఖ ధ్వంసినమ్
వందే సత్యమనన్త మాద్యమభయం వందే ఽతిశాన్తాకృతం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. 3

వందే భూరథ మంబుజాక్షవిశిఖం వందే శ్రుతీఘోటకం
వందే శైల శరాసనం ఫణిగుణం వందే బ్ధి తూణీరకమ్
వందే పద్మజనారథిం పురహరం వందే మహాభైరవం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. 4

వందే పంచముఖాంబుజం త్రినయనం వందే లలాటేక్షణం
వందే వ్యోమగతం జటాసుముకుటం చంద్రార్ధ గంగాధరమ్
వందే భస్మకృత త్రిపుండ్ర నిటలం వందే ష్టమూర్త్యాత్మకం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. 5

వందే కాలహరం హరం విషధరం వందే మృడం ధూర్జటిం
వందే సర్వగతం దయామృత నిధిం వందే నృసింహాపహమ్
వందే విప్రసురార్చితాంఘ్రి కమలం వందే భగాక్షాపహం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. 6

వందే మంగళ రాజతాద్రి నిలయం వందే సురాధీశ్వరం
వందే శంకర మప్రమేయ మతులం వందే యమద్వేషిణమ్
వందే కుండలిరాజ కుండలధరం వందే సహస్రాననం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. 7

వందే హంస మతీంద్రియం స్మరహరం వందే విరూపేక్షణం
వందే భూతగణేశ మవ్యయ మహం వందే ర్ధరాజ్యప్రదమ్
వందే సుందర సౌరభేయ గమనం వందే త్రిశూలంధరం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. 8

వందే సూక్ష్మమనంత మాద్యమభయం వన్దే న్ధకారాపహం
వందే రావణ నందిభ్రుంగి వినతం వందే సుపర్ణావృతమ్
వందే శైల సురార్ధ భాగవపుషం వందే భయంత్ర్యంబకం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. 9

వందే పావన మంబరాత్మవిభవం వందే మహేన్ద్రేశ్వరం
వందే భక్త జనాశ్రయామరతరుం వందే నతాభీష్టదమ్
వందే జహ్నుసుతా మ్బికేశ మనిశం వందే త్రిశూలాయుధం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. 10

ఇతి శ్రీ శివ స్తుతిః 

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha